Adirindi Movie Exclusive Review | Adirindi Movie Review | Vijay Adirindi Movie Review

admin
review

Maran(Vijay) is a sincere doctor who does medication for free. Seeing his service, a renowned organization in Europe confers him with an award.This is also the time when a lookalike of maran, who is a magician, kills one of the doctors who has come for the same award ceremony. Click On the below video to know more details of Adirindi Movie Exclusive review .

మారన్, పేద ప్రజలకు కేవలం 5 రూపాయలకే వైద్యం చేస్తూ..దేశమంతా మంచి ప్రాచుర్యం సంపాదిస్తాడు. ఇతని గొప్పతనాన్ని విన్న ఫారిన్ వైద్యులు ఓ మెడికల్ సమ్మిట్ కార్యక్రమానికి ఆహ్వానించి సన్మానిస్తారు. ఆ ఈవెంట్ కు హాజరైన ఓ డాక్టర్ మేజిక్ షో కు హాజరవ్వగా..అక్కడ మెజీషియన్ స్థానంలో ఉన్న మారన్ చేతిలో హతమవుతాడు. పోలీసులు ఇతను చాల కాలంగా వైద్యరంగంలో పనిచేసే వారిని హత్య చేస్తున్నాడనే నేపంతో అరెస్ట్ చేస్తారు. కేవలం వైద్యరంగంలో పనిచేసే వారిని ఎందుకు హత్య చేస్తున్నాడు ?, హత్యా చేసింది మారన్ హా లేకా వేరే ఎవరైనా ఇదే పోలికతో ఉన్నారా ?, చివరికి పోలీసులు ఇతని నుంచి ఏం రాబట్టారు ? ఎస్ జె సూర్య పాత్ర ఏమిటి ? దీని వెనుక ఏదైనా బలమైన కారణముందా అని తెలియాలంటే మిగిలిన సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

దర్శకత్వం
విజయ్ కుమార్
నిత్యా మీనన్
ఎస్ జె సూర్య

మైనస్ పాయింట్స్ :

రొటీన్ కథ
తెలుగుదనం కాస్త లోపించడం
సాధారణ ప్రేక్షకుడు నెక్స్ట్ సీన్ ఏంటి అనేది చెప్పేసెంత ఈజీగా ఉన్న సీన్ లు
ఓవర్ తమిళ్ నేటివిటీ
GST డైలాగులు అన్నీ మ్యూట్ చేసేసారు

మొత్తంగా చూస్తే ఒక సాధారణ కథ , అద్భుతమైన స్క్రిప్ట్ ని తీసుకున్న అట్లీ ఓకే ఓకే అన్నట్టు గా న్యారేట్ చేసాడు కథని. డైలాగులలో gst కట్ చెయ్యడం చాలా డిసప్పాయింట్ అయ్యారు జనాలు. విజయ్ కి తెలుగు పర్వాలేదు అనిపించే మార్కెట్ ఓపెన్ అవుతుంది ఈ సినిమాతో. ఫామిలీ ప్రేక్షకులు కనక్ట్ అవుతారు. గవర్నమెంట్ ఆసుపత్రుల తీరు తెన్నూ మీద సాగిన కథ కావడం తో మాస్ ప్రేక్షకులు ఇంట్రెస్ట్ తో చూస్తారు.

Tags : , , , , , , , , , , , , , , , , , , , , , ,