సినిమా ఆవకాశాల కోసం పడుకోమని అడుగుతారు నిజమే | Andrea About Shocking Truth To Getting Movie Chances

admin
andrea

Andrea Jeremiah is fearless when it comes to sharing her views on any subject. Recently, She admitted Casting Couch exists in the Film Industry. click on the below video to know more details of Andrea About Shocking Truth To Getting Movie Chances .

ఇండస్ట్రీ ఏదైనా సరే ఈ మధ్య కాలం లో హీరోయిన్ లకి సంబంధించి ఏ మ్యాటర్ తీసుకున్నా కాస్టింగ్ కోచ్ దగ్గర కి వచ్చే సరికి ఏదో ఒక వ్యాఖ్య చేస్తున్నారు హీరోయిన్ లు. ఇదివరకు లాగా సైలెంట్ గా ఉండే రోజులు దాదాపు పోయాయి అనే చెప్పాలి. ఏ విషయం మీద అయినా ఓపెన్ గా మాట్లాడడం సంకోచం లేకుండా భవిష్యత్తు ఏమవుతుందో అనే భయం లేకుండా ఫుల్ క్లారిటీ తో మాట్లాడడం హీరోయిన్ ఆండ్రియా కి చాలా ఎక్కువ. ఇదివరకు కూడా కాస్టింగ్ కోచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన ఆమె ఆడవారు ఎవరితో పడుకోవాలి అనేది వారి ఇష్టం అంటూ చెప్పేసింది. వారిని ఫోర్స్ చేసే అధికారం మగాళ్ళకు లేదు అది ఆమె. ఓపెన్ గా మాట్లాడటానికి మొహమాట పడే తీరుకు భిన్నంగా ఆండ్రియా ఒక ప్రముఖ మీడియా సంస్థకు తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఇందులో ఆమె ఏం మాట్లాడారంటే..”కాస్టింగ్ కౌచ్ గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పాను కానీ ఒక విషయాన్ని మిస్ అయ్యా. అదేమంటే.. కాస్టింగ్ కౌచ్ కూడా ఆడవాళ్లకు ఇష్టప్రకారమే జరుగుతుంది. అందుకు ఇష్టపడిన వాళ్లు ఒప్పుకుంటారు. లేనివాళ్లు కుదరదని ముఖం మీదే చెప్పేస్తారు. బయట చాలామందికి ఈ విషయం తెలీదు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పేరుతో ఒత్తిడి చేస్తారని చెబుతారు కానీ అది నిజం కాదు” అని చెప్పారు. సినిమా ఇండస్ట్రీలో ఆడవాల్ల టాలెంట్ గురించి ఆలోచించే వాళ్లు తక్కువ మంది ఉన్నారని.. అది తప్పని అంటారు ఆండ్రియా. ఆవకాశం ఇవ్వటం కోసం ఏదో ఆశించటం సరికాదని.. ఆ ఆఫర్ కావాలంటే అడ్జస్ట్ కాక తప్పదనే పరిస్థితిలో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోవటమే అసలు సమస్యగా ఆమె చెప్పారు.

Tags : , , , , , , , , , , , , , , , ,