పవన్ ఫాన్స్ కి ఇంతకంటే బ్యాడ్ న్యూస్ ఉంటుందా? | Bad News For Pawan Kalyan Fans | Power Star

admin
pawan fans

Power Star Pawan Kalyan has a huge fan base in Tollywood. Whenever his movie is getting released, the expectations on that will be skyhigh. The fans celebrate his movie release like a festival but it seems that there won’t be any celebrations for Pawan fans after a few days.Click on the below video to know more details of Bad News For Pawan Kalyan Fans | Power Star

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ పేరు ఒక్క సంచలనం జయ అపజయాల తో సంబంధం లేకుండా క్రెజ్ కలిగిన హీరో. కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుందంటే మొదట ఆటను చుసాయాలి అన్నదే ముఖ్యం అభిమానులకు, హిటు ఫ్లాపు తర్వాత లెక్క ఇంతగా అబిమనిస్తారు కళ్యాణ్ అభిమానులు. అయితే ఈ సంబరాలు త్రివిక్రమ్ సినిమాతో ముగుస్తాయి అంటున్నారు ఈ సినిమా నే ఫాన్స్ కి చివరి పండగ అవచ్చు అంటున్నారు . ఇంతకి విషయం ఎంటి అంటే పవన్ ఇప్పుడు జోడు గుర్రాల మిద స్వారి చేస్తున్నాడని మనకి తెలుసూ ఒకటి సినిమా అయితే, ఇంకోటి రాజకియం. అయితే త్రివిక్రమ్ సినిమా అవ్వగానే తన దృష్టి మొత్తం రాజకీయం మిదనే పెడతాడు అట. తన జనసేన పార్టీ కి దిశా నిర్దేశం చేసుకున్ని పార్టీ ని పటిష్ట పరుచుకుంటడంట .

ఈ త్రివిక్రమ్ సినిమా తో సినిమాలకి స్వస్తి చెపుతాడని టాక్ బలంగా వినిపుస్తుంది. అయితే ఎన్నికల రిజల్ట్ ని బట్టి కూడా పవన్ ఆలోచన ఉండవచ్చని టాక్. ప్రస్తుత చిత్రం షూటింగ్ అయిపోగానే పవన్ జనసేన పార్టీ ప్రణాళికలను పూర్తిగా ఆచరణలో పెట్టనున్నాడు. నెక్స్ట్ ఎలక్షన్స్ కి సమయం కూడా చాలా తక్కువగా ఉంది. జనాల వరకు పార్టీని తీసుకెళ్లాలంటే చాలా కష్టపడాలి. రీసెంట్ గా మైత్రి మూవీ మేకర్స్ 40 కోట్ల రెమ్యునరేషన్ ని అఫర్ చేసినా పవన్ ఒప్పుకోలేదు అనే టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అది నిజమో కాదో తెలియదు గాని మొత్తానికి పవన్ తన 26వ మూవీని అయితే ఇప్పుడు చేసే పరిస్థితుల్లే లేడు. అంటే వచ్చే ఎలక్షన్స్ అయిపోయేంత వరకు కూడా ఉండకపోవచ్చు. ఇక ఆ తర్వాత పార్టీ రిజల్ట్ ని బట్టి పవన్ నిర్ణయం తీసుకుంటాడని తెలుస్తోంది.. చూద్దాం పవన్ నెక్స్ట్ ఏం చేస్తాడో..

Tags : , , , , , , , , , , , , , , , , , , ,