బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ లో మొట్టమొదటి సీన్ లీక్ అయ్యింది | Balakrishna’s NTR Biopic

admin
ntr biopic

Sr Ntr Biopic ‘NTR biopic begins with Indira Gandhi – PV Narasimha Rao coming to Tirupati in the car. There is a gigantic sage Krishna and Rama’s cut outs on the two sides of the street and they are not Goddess Indira Gandhi. Click On the below video to know more details of Balakrishna’s NTR Biopic First Scene Leaked.

‘ఇందిరాగాంధీ – పీవీ నరసింహారావుతో కలిసి కారులో తిరుపతికి వస్తుండగా జరిగిన సంభాషణతో ఎన్టీఆర్ బయోపిక్ మొదలవుతుందట. రోడ్డుకి ఇరువైపులా కనిపిస్తున్న భారీ సైజు కృష్ణుడు, రాముడి కటౌట్లను చూసి ఇందిరాగాంధీ ఆరా తీయగా అవి దేవుళ్లవి కావు.. ఓ సినిమా నటుడివి చెపుతారంట పీవీ’. దీంతో అవాక్కైన ఇందిర.. ఎన్టీఆర్ గురించి డిటైల్ గా అడిగి తెలుసుకున్న సందర్భాన్ని డైరెక్టర్ తేజ తన సినిమాలో ఈ సీన్ ని ఓపెనింగ్ షాట్‌గా వాడుకుంటున్నట్లు రాసారు న్యూస్‌పేపర్ వాళ్ళు. ఇదే కనక నిజం అయితే సినిమాలో ఓపెనింగ్ షాట్‌ కే జనాలకి పిచ్చెక్కిపోవటం పక్కా అంటున్నారు.

మన వెబ్ సైట్ కి అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం తేజ ఇప్పటికే ఈ షాట్ రాసేశాడు అనీ ఈ షాట్ ఓపెనింగ్ షాట్ గా రాబోతోంది అనీ అంటున్నారు. బాలకృష్ణ ని ఎన్టీఆర్ గా చూపిస్తూ నే బాలయ్య లోని విలక్షణ నటుడు ని కూడా తెరమీద ఆవిష్కరించే ప్రయత్నం చెయ్యబోతున్నాడు డైరెక్టర్ తేజ. బాలయ్య ఆలోచన కి తగ్గట్టుగా తేజ తన స్క్రిప్ట్ ని సిద్దం చేస్తున్నాడు. లక్ష్మీ పార్వతి మీద ఒక్కటంటే ఒక్క సీన్ కూడా రాయలేదు తేజ దానికి బాలయ్య సలహానే కారణం. బాలయ్య తానే ఈ సినిమాని సాయి కొర్రపాటి తో కలిసి ప్రొడ్యూస్ చెయ్యాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యారు. అందుకే తానొక ప్రొడక్షన్ హౌస్ ని సైతం మొదలు పెట్టాలి అని ప్లాన్ చేస్తున్నారు. s

Tags : , , , , , , , , , , , , , , , , , , ,