బావ‌, బామ్మ‌ర్ది క‌లిసే మొద‌లెడుతున్నారా?

బావ‌..బామ్మ‌ర్ది రానా ద‌గ్గుపాటి..చైత‌న్య అక్కినేని ఇద్ద‌రూ  క‌లిసి సినిమా నిర్మాణంలోకి దిగడానికి రెడీ అవుతున్నారు.

రానా..రామానాయుడు కొడుకు  కొడుకైతే…అఖిల్ కూతురు కొడుక‌న్న సంగ‌తి తెలిసిందే. ఇలా వీళ్లిద్ద‌రు బావ బామ్మ‌ర్దులు అయ్యార‌న్న మాట. అయితే ఇక‌పై వీరిద్ద‌రూ క‌లిసి సినిమాలు నిర్మించ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు స‌మాచారం. 

వారు స్థాపించే బ్యాన‌ర్ లో భారీ బ‌డ్జెట్ సినిమాలు కాకుండా న్యూ ట్యాలెంట్ ను ఎంక‌రేజ్ చేయ‌డం కోసం లో బ‌డ్జెట్ సినిమాలు నిర్మించి అప్  క‌మింగ్ ట్యాలెంట్ ను వెలుగులోకి తీసుకురావ‌డానికే ఈ ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఏదైనా ఇది మంచి  ప‌నే. న్యూ ట్యాలెంట్ ను ఎంక‌రేజ్ చేయాలంటే ఇలాంటి మ‌నుసున్న వాళ్లు వ‌స్తే త‌ప్ప వీల‌వదు.

Add your comment

Your email address will not be published.