ధ‌నుష్‌, అనిరుధ్‌తో శృంగారంలో పాల్గొన్న!- సింగ‌ర్ సుచిత్ర‌

admin
Suchitrasinger

కోలీవుడ్ సింగ‌ర్ సుచిత్ర సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. హీరో ధ‌నుష్‌, సంగీత‌ ద‌ర్శ‌కుడు అనిరుధ్‌తో శృంగారం చేశాన‌ని ఓపెన్‌గా ట్వీట్ చేసి షాక్‌కి గురి చేసింది. 

స‌ద‌రు సింగ‌ర్ ..కోలీవుడ్‌కి చెందిన టాప్ సెల‌బ్రిటీస్ ప్ర‌యివేటు ఫోటోల్ని లీక్ చేసి పెనుకంప‌నాలు సృష్టించింది. ధ‌నుష్‌, త్రిష‌, అనిరుధ్‌, ఆండ్రియా, హ‌న్సిక మోత్వాని వంటి స్టార్ల ప్ర‌యివేట్ పిక్చ‌ర్స్‌ని బ‌య‌టికి లీక్ చేసి పెను వివాదానికి తెర‌తీసింది. వీళ్ల‌తో పాటు టీవీ వీజే దివ్య‌ద‌ర్శిని ప్ర‌యివేటు పిక్చ‌ర్స్‌ని సుచిత్ర లీక్ చేసింది. ఈ దెబ్బ‌కు కోలీవుడ్ స‌హా సౌత్ ఇండ‌స్ట్రీ ఒక్క‌సారిగా ముక్కున వేలేసుకుంది. స‌ద‌రు సింగ‌ర్ ఫ్ర‌స్ట్రేష‌న్‌లో ఇలా చేస్తోందా?  లేక ఇంకేదైనా కార‌ణ‌మా? అన్న‌ది తెలియాల్సి ఉంది. ప్ర‌స్తుతానికి సుచిత్ర ప్ర‌కంప‌నాలు ప‌రిశ్ర‌మ‌ల్ని దావాన‌లంలా చుట్టేస్తున్నాయి. మీడియాలు పండుగ చేసుకునే సీన్ క్రియేటైంది. లీక్డ్ పిక్చ‌ర్స్‌లో అనిరుధ్‌-ఆండ్రియా రిలేష‌న్‌షిప్ లీకైంది. ధ‌నుష్‌- త్రిష ఓ అస‌భ్య‌క‌ర స‌న్నివేశంలో దిగిన సెల్ఫీని సుచిత్ర పోస్ట్ చేసింది. హ‌న్సిక కొంద‌రు అప‌రిచిత వ్య‌క్తుల‌తో పార్టీలో మునిగి తేలిన‌ప్ప‌టి దృశ్యాల్ని, టీవీ వీజే దివ్య‌ద‌ర్శిని కౌగిలింత‌ల్ని పిక్చ‌రైజ్ చేసి ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది. ప్ర‌స్తుతానికి ఈ న్యూడ్ పిక్చ‌ర్స్ కుదుపు కుదిపేస్తున్నాయ్‌.

సుచిత్ర స్వ‌యంగా ట్విట్ట‌ర్‌ని వ‌రుస ట్వీట్ల‌తో హోరెత్తించేసింది. “వారం క్రిత‌మే ధ‌నుష్‌, అనిరుధ్‌తో పార్టీలో ఎంజాయ్ చేశాను. ఆ త‌ర్వాత ఓ డ్రింక్ పుచ్చుకున్నా. అందులో ఏదో క‌లిపారు. మ‌త్తులోకి జారిపోయాను.ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో నాకు తెలుసు. అదో హారిబుల్ ఎక్స్‌పీరియ‌న్స్‌. ఇద్ద‌రూ నాతో సెక్స్ చేశారు. ఆ త‌ర్వాత నిద్ర‌లో అలా వ‌దిలేశారు. అటుపై ఆ ఇద్ద‌రూ చిన్మ‌యి క్లిప్ చూశారు“ అంటూ ట్విట్ట‌ర్‌లో తీవ్ర వ్యాఖ్యానాలు చేసింది. 

Tags : , , , , ,