నన్ను నైట్ పడుకోమన్నారు! | Fidaa Fame Gayathri Gupta Shocking Comments On Casting Couch

admin
gayatri

Fidaa actress, Gayatri Gupta shared openly about the casting couch in the Industry. She in an interview revealed openly that she is not a prostitue but people in the Industry tried to treat her like one. Click on the below video to know more details of Fidaa Fame Gayathri Gupta Shocking Comments On Casting Couch

ఫిదా సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో నటించి పాపులర్ అయిన నటి గాయిత్రి గుప్తా. ఆమె ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 11 సంవత్సరాలైనా ‘ఫిదా’ సినిమా తర్వాతే ఆమెకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. తాజాగా ఐడ్రీమ్ ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీ అనగానే ఇంట్లో వద్దని చెప్పారు. అక్కడ అంతా పాడైపోయిన వారే ఉంటారు. చెడ్డ పనులు చేసేవారు ఉంటారు. తప్పుడు పనులు చేస్తేనే అక్కడ పైకొస్తారు అని వద్దన్నారు. నాన్న అయితే స్ట్రిక్ట్ గా నో చెప్పారు. దీంతో తొలుత టీవీలో కుక్కరీ షోలు చేస్తూ మెల్లి మెల్లిగా సినిమాల వైపు అడుగులు వేశాను అని గాయిత్రి తెలిపారు.

నేను సినిమాలు చేస్తాను అన్నపుడు నా ఫ్రెంగానీ, అన్నయ్యవాళ్లుగానీ పడుకుంటే గానీ పనులు అవ్వవు కదా, అలాంటి కెరీర్ ఎందుకు ఎంచుకుంటావు అన్నారు. నీలాంటి అమ్మాయిలకు సినిమా ఇండస్ట్రీ అనేది రైట్ ప్లేసు కాదన్నారు. మీరెందుకు అలా డెఫనెషన్ చేసి పెట్టేస్తున్నారో అర్థం కాలేదని చెప్పి ఇటు వైపు వచ్చేశాను అని గాయిత్రి తెలిపారు.

Tags : , , , , , , , , , , , , , , , , ,