కాపులు లేకపోతే పవన్ సినిమాలు చూడరు ! |Mahesh Kathi Comments on Pawan Kalyan’s Speech on RESERVATION

admin
kathi

Pawan Kalyan’s latest comments on reservation system now cause two types of mixed reactions.click on the below video to know more details of Mahesh Kathi Comments on Pawan Kalyan’s Speech on RESERVATION

రిజర్వేషన్ సిస్టం కి సంబంధించి పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు రకాల మిశ్రమ స్పందనలూ రావడానికి కారణం అవుతున్నాయి.

పవన్ కళ్యాణ్ తన పరిధి ధాటి మాట్లాడుతున్నాడు అని కొందరు అంటే లేదు రిజర్వేషన్ పట్ల ఎవరో ఒకరు దమ్ముతో నోరు విప్పారు సంతోషం అని చాలా మంది మెచ్చుకుంటున్నారు. ఇప్పటికే పవన్ విషయం లో అన్నీ తప్పులే ఎంచుతున్న మహేష్ కత్తి దీని మీద కూడా స్పందించి పవన్ తన పని తాను చేసుకుంటే బాగుంటుంది అనీ మినిమం ఐడియా కూడా లేకుండా రిజర్వేషన్ విషయం లో తల దూర్చడం మంచిది కాదు అన్నారు మహేష్ . ‘రాజ్యాంగం మీద అవగాహన – రాజకీయ పరిణతి చాలా దూరం. కనీసం కామన్ సెన్స్ లేని ఇలాంటి స్టేట్ మెంట్స్ పవన్ కల్యాణ్ తెలియనితనాన్ని సూచిస్తున్నాయి.

తరతరాల రిజర్వేషన్ల అమలులోని అవకతవకలతో పోరాడుతూ ఇప్పటికీ వివక్ష అనుభవిస్తున్న కోట్ల మంది దళితుల గురించి మాట్లాడని ఇతడు.. దళిత సమస్యలు – హత్యలు – ఆత్మహత్యలు జరిగినప్పుడు కనీసం ట్వీట్ చెయ్యని ఇతను.. ఇప్పుడు రిజర్వేషన్ల గురించి అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నాడు’ అంటూ మహేష్ సీరియస్ పోస్ట్ పెట్టాడు. మరొక పక్క బహుజన రచయిత ఇండస్ మార్టిన్ కూడా స్పందించి ” అంబేద్కర్ కి నిజమైన నివాళి అంటే కులాలు అనేవి లేని సమాజాన్ని నిర్మించాలి , ఆ విషయం మాకు కూడా తెలుసు అయితే పవన్ కళ్యాణ్ ముందుగా ఆ కాపు కులం కార్డు ని వాడడం మానాలి ఆ తరవాత తన సినిమా చూడడం కోసం ఒక్కడు కూడా కనపడదు. అక్షరం ముక్క చదవడం రానోడు కూడా అంబేద్కర్ రాతల అట్టల్ని కూడా చదవని ప్రతీ ఒక్కడూ రిజర్వేషన్ ల గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తోంది .. ” అన్నారు అమర్తిన్. మొన్నటివరకూ ఇతన్ని చిరంజీవి తమ్ముడు అనుకునేవాడినని అతడు అమిత్ షా రక్త బంధువు అని ఇప్పుడే తెలిసిందని బహుజన రచయిత నూకతోటి రవికుమార్ అన్నారు.

Tags : , , , , , , , , , , , , , , , ,