లైంగిక వేదింపుల‌పై మిల్కీ షాకిచ్చే కామెంట్‌ | Milky Beauty Shocking Comments On Sexual Harrasament

admin
mliky

Milky beauty Tamannah Bhatia who is well known face in North and South Indian Film Industry, also opened up about the issue of sexual harassment and responded it in her own style. Click on the below video to knowm ore details of Milky Beauty Shocking Comments On Sexual Harrasament .

కంగ‌న ర‌నౌత్‌, ప్రియాంక చోప్రా, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ … క్యాట్ విన్‌స్లెట్‌, యాంజెలీనా .. ఒక‌రేమిటి లైంగిక వేదింపులు ఎదుర్కోని క‌థానాయిక‌లు ఉన్నారా? .. నేటి స్టార్ హీరోయిన్లు కూడా నాటి అప్‌క‌మ్ హీరోయిన్లే క‌దా! స‌రిగ్గా ఇదే పాయింటుతో స‌ద‌రు నాయిక‌ల జీవితాల‌తో ఆట‌లాడుకున్న తోడేళ్లు ఎన్నో. అందుకే కాస్తంత వెసులుబాటు దొర‌క‌గానే ఇలా వేదింపుల‌కు గురైన‌వాళ్లంతా ఓపెన్ అయిపోతున్నారు.

కొంద‌రు మృగాళ్ల శృంగార వాంఛను తాము సూటిగానే ఎదుర్కొన్నామ‌ని కొంద‌రు నాయిక‌లు స్వ‌యంగా ప్ర‌క‌టించేస్తున్నారు. కెరీర్ ఆరంభం నా జీవితంతో కొంద‌రు ఆడుకున్నారంటూ కంగ‌న లాంటి నాయిక బ‌హిరంగంగా యుద్ధం ప్రారంభించ‌డంతో దానిని ఆలంబ‌న‌గా తీసుకుని ఎంద‌రో నాయికలు ఈవిష‌యంపై ఓపెన్ అయిపోతున్నారు. అయితే మ‌రికొంద‌రు నాయిక‌లు మాత్రం ఇప్ప‌టికీ బింకం ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఉన్న‌మాట దాచేసి డిప్ల‌మాటిక్ ఆన్స‌ర్స్‌తో అస‌లు విష‌యం లీక‌వ్వ‌కుండా కాపాడుకుంటున్నారు.

Tags : , , , , , , , , , , , , , , , , , ,