సదా మరీ ఇలా దిగజారి పోవాలా ? | OMG ! Heroine Sadha Ready To Act Such Roles | Call Girl Role

admin
sadha

Actress Sadha, debuted with the movie, Jayam in Telugu Cinema. Post that she got some big offers but could not get the same recognition for her work like she did with Jayam. Still, her mannerism from the Cinema, Vellavayya Babu Vellu, is popular among the Telugu Households. Click on the below video to know more details of OMG ! Heroine Sadha Ready To Act Such Roles | Call Girl Role

ఒక్కపుడు టాలీవుడ్ లో ఒక్క వెలుగు వెలిగిన ముదుగుమ్మ సదా అచ్చం తెలుగింటి అందంలాంటి తన అందంతో జయం ,అపరిచుతుడు వంటి
బ్లాక్ బస్టర్ వంటి హిట్ సినిమాలతో ప్రేక్షకుల మది ని దోచింది.తరవాత వరుస పరాజయాలు పలకరించడంతో ఈ ముద్దు గుమ టీవీ షో లో కి ఎంట్రీ ఇచ్చింది.అయితే తాజాగా ఈ భామ్మ రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది టార్చ్ లైట్ అనే తమిళ్ మూవీ లో లీడ్ రోల్ లో నటిస్తుంది.

ఇట్టివల ఆ సినిమాకి సంభందించి సదా దర్శనమిస్తున్న ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు .తన నడుము మరియు బ్యాక్ ని అందంగా ఎక్ష్పొసె చేస్తున్న స్టిల్ ని చుసిన కుర్ర కారు కి పిచ్చెక్కిస్తోంది. ఈ పోస్టర్ తో తన అందం లో ఏమాత్రం తగ్గలేదని సదా చెప్పకనే చెబుతుంది ఈ మూవీ లో సదా కాల్ గర్ల్ పాత్రని పోషిస్తుంది. అయితే ఆఫర్ లు లేకనే ఆమె పరిస్థితి ఇలా అయ్యిందా అంటూ చాలామంది విమర్శలు గుప్పిస్తున్నారు. జయం లాంటి సినిమా లతో ఆమె నటన ఎలాంటిది అనేది సదా ఇప్పటికే ప్రూవ్ చేసుకుంది ఇలాంటి పరిస్థితుల లో సదా ఇంకా ఇంకా ఇబ్బందికరంగా ఎక్స్ పోజింగ్ చేసుకుంటూ వెళ్ళాల్సిన పనేంటి ?

Tags : , , , , , , , , , , , , , , , , , , , , ,