విడాకుల తరువాత రేణూ దేశాయ్ కి పవన్’ ఎన్ని కోట్లు’ ఇచ్చాడో తెలుసా? | Pawankalyan | RenuDesai

admin
pawan

The relationship that has been broken down and aggravating has been astounding to the audience .. In any case, neither Pawan Kalyan nor Renu Desai has not been seen up until this point. Click on the below video to know more details of Pawankalyan | RenuDesai

పెళ్లి చేసుకుని, విడిపోయిన తర్వాత కూడా ఫ్రెండ్స్ గా ఉండడం చాలా తక్కువ మందిలో చూస్తుంటాం. ఏళ్లకు ఏళ్లు కలిసి అన్యోన్యంగా కాపురం చేసిన వారు కూడా విడిపోగానే పుంకాను పుంకాలుగా ఆరోపణలు గుప్పిస్తారు. మరి అన్ని ఇబ్బందులతో అన్నేళ్లు కాపురం ఎలా చేశారో మాత్రం చెప్పలేరు. ఏమంటే సర్దుకుని పోదామని చాలా కాలం ట్రయ్ చేశామని, ఇక ఆ నరకం తప్పించుకోవడం తమవల్ల కాలేదని.. ఎన్నో కహానీలు వినిపిస్తారు. విచిత్రంగా అప్పటి వరకూ ఉన్న బంధం కరిగిపోయి విమర్శలు చేస్తుంటే వినేవారికి విచిత్రంగా ఉంటుంది.. కానీ అదేంటో కాని పవన్ కల్యాణ్, రేణుదేశాయ్ ల మద్య మాత్రం అలాంటివి మచ్చుకు కూడా ఇంత వరకూ కనిపించలేదు.

అసలు ఆ మాటకొస్తే కొన్ని విషయాల్లో పవన్ చాలా హుందాగా ఉంటాడు. మరీ ముఖ్యంగా వ్యక్తిగత విషయాలను సిల్లీగా చర్చకు పెట్టడం ఆయన నైజానికి ఏమాత్రం సూట్ అవ్వదు. ఇక రేణు మాత్రం క్వయిట్ డిఫరెంట్. తనకు సంబంధించిన విషయాల్ని ఓపెన్ గా చెబుతుంటారు. అది కూడా ఏదో చెప్పాలన్నట్లు కాక.. అలా చెప్పేసుకుంటూ పోతారు. మొత్తానికి ఆమె మాటలు ఇంప్రెసివ్ గా ఉండడంతో పబ్లిక్ లోకి ఈజీగా వెళ్లిపోతాయి. బయట వినిపించే మాటల్ని పక్కన పెడితే.. ఇద్దరూ ఒకరిపై ఒకరు అభిమానంగా ఉండటం, స్నేహంగా ఉండటం వంటివి చూసి చాలా మందికి ఆశ్చర్యం వేస్తుంది. పిల్లల విషయంలో ఉమ్మడిగా బాధ్యత నెరవేర్చటం చూస్తే ఇటీవల విడిపోయిన జంటలకు వీరు ఓ మార్గదర్శకమేమో అన్నట్టుగా కూడా ఉంటుంది.

ఐతే వీరు విడిపోయాక .. రేణు భరణం కింద డబ్బులు బాగా తీసుకుందని ఓ పెద్ద పుకారే నడిచింది. ఆమె చాలా డబ్బు మనిషి అని కూడా ప్రచారం చేసేశారు. ఇక డబ్బును ఏమాత్రం ఖాతరు చేయకుండా బోళాగా ఇతరులకు తన దగ్గర ఉన్న మొత్తాన్ని పవన్ ఇచ్చుకుంటూ పోతారని, అదే ఆమెకు ఆయనలో నచ్చని విషయమని కూడా చెప్పుకున్నారు.. మొత్తానికి రేణు తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు..ఆమె పవన్ దగ్గర ఒక్క ఇల్లు తప్ప మరేమీ తెసుకోలేదట. అది కూడా ఎందుకు తీసుకుందో కూడా చెప్పేసింది రేణు. పిల్లల ఫ్యూచర్ కోసమే ఆ ఇంటిని కూడా తీసుకున్నా అంటూ చెప్పారు ఆమె.. అసలు ఆ ఇల్లు రేణు తీసుకోలేదట. పవన్ కళ్యాణ్ కొంత డబ్బు తీసుకోవాల్సిందేనని పట్టుబడితే ఆమె ససేమేర అనేసిందట. అప్పుడు కనీసం ఇల్ల్లయినా తీసుకో అని తనను కన్విన్స్ చేశారట పవన్.

Tags : , , , , , , , , , , , , , ,