లీకైన pspk25 ఫొటోస్ | PSPK 25 Movie Photos Leaked | PSPK 25 Working Stills Leaked

admin
pk

PSPK 25 Working Stills Leaked . Pawan Kalyan’s movie will be shot shy of pspk25 toward Trivikram. The shooting of this film has been taken up by a portion of the photographs. click on the below video to know more details of PSPK 25 Movie Photos Leaked

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చిత్రం pspk25 శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. దీనికి సంబందించిన షూటింగ్ జరుగుతుండగా ఎవరో చాటుగా కొన్ని ఫొటోస్ తీసినట్టు తెలుస్తోంది. ఆ ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇంతకుముండు కూడా ఈ విధంగా పవన్ ఫొటోస్ లీక్ అయ్యాయి. అయితే ఇప్పుడు అను ఇమ్మాన్యుయేల్ అండ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లోని కొన్ని సన్నివేశాల చిత్రీకరణకు సంబంధించి ఉన్న మరికొన్ని ఫొటోస్ కూడా లీక్ అయ్యాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ విదేశాల్లో జరుగుతోంది.

త్రివిక్రమ్ అను – పవన్ కళ్యాణ్ మధ్య కొన్ని సీన్స్ ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఫొటోస్ లో పవన్ కళ్యాణ్ స్టయిలిష్ లుక్స్ తో , అను ఇమ్మాన్యుయేల్ కొంచెం గ్లామర్ గా కనిపిస్తోంది. ఇక సినిమా ఫైనల్ షెడ్యూల్ అయిపోగానే పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలు పెట్టనుంది. సినిమాలో కీర్తి సురేష్ కూడా మరో హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతి కి రిలీజ్ కానున్న ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు.

Tags : , , , , , , , , , , , , , , , , , , , ,