ఈ కెమిస్ట్రీకి టెస్ట్ ట్యూబ్ ప‌గ‌లాల్సిందే! | Salman And Katrina Sizzling Chemistry On Photo Shoot

admin
salman khan

Bollywood’s ex-power couple, Salman Khan and Katrina Kaif are seen gracing the cover of Vogue, December edition. Salman and Katrina who are both en vogue for their latest movie Tiger Zinda Hei, are literally on Vogue, right now. Click on the below video to know more details of Salman And Katrina Sizzling Chemistry On Photo Shoot

స‌ల్మాన్ ఖాన్ – క‌త్రిన కైఫ్ కెమిస్ట్రీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నేలేదు. ఈ మాజీ ల‌వ‌ర్స్ న‌టించిన `టైగ‌ర్ జిందా హై` త్వ‌ర‌లో రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఇంకా నెల‌రోజులు ఉండ‌గానే ఈ సినిమాకి సంబంధించిన ప‌బ్లిసిటీ పీక్స్‌కి చేరింది. రీసెంటుగా లాంచ్ అయిన ఓ వీడియో సాంగ్ యూట్యూబ్ ని ఠారెత్తించింది. ప్ర‌పంచంలోనే అత్య‌ధికంగా వీక్షించిన ఏకైక వీడియో సాంగ్‌గా సంచ‌ల‌నం సృష్టించింది. స‌ల్మాన్ – క‌త్రిన జోడీకి ఉన్న ప‌వ‌ర్ అది.

తాజాగా స‌ల్మాన్ – క‌త్రిన జోడీ పై వోగ్ ఫోటోషూట్ ఆన్‌లైన్‌లో లీకైంది. ఆ ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఫోటోల్లో సల్మాన్ – క్యాట్ జోడీ క‌నిపిస్తున్న తీరు చూస్తుంటే ఆ ఇద్ద‌రి మ‌ధ్యా కెమిస్ట్రీ ఏ రేంజులో వ‌ర్క‌వుటైందో అర్థ‌మ‌వుతోంది. అస‌లు ఈ జోడీ కెమిస్ట్రీ ఏంటో.. టెస్ట్ ట్యూబ్‌లు ప‌గిలేలా ఉన్నాయే అంటూ యూత్ నుంచి ఒక‌టే కామెంట్లు వినిపిస్తున్నాయ్‌. వోగ్ క‌వ‌ర్ షూట్ లోని ఈ ఫోటో హాట్ టాపిక్ అయ్యింది.

Tags : , , , , , , , , , , , , , , , , , , ,