వీడియో : సింగ‌ర్ కిడ్నాప్డ్‌ : సుచీ లీక్స్ సుచీ ఏమైన‌ట్టు? 

సింగ‌ర్ సుచిత్ర సుచీలీక్స్ వ్య‌వ‌హారం ఇప్ప‌టితో క్లోజ్ అయ్యేట్టు లేదు. సుచీ క‌నిపించ‌లేదంటూ వార్త‌లు వ‌చ్చినా య‌థావిధిగా సెల‌బ్రిటీల వీడియోల లీకేజీ కొన‌సాగుతోంది.

తాజాగా క‌థానాయిక న‌మిత ప్రయివేటు ఫోటోలు కొన్ని వెబ్‌లో లీక‌య్యాయి. ఆ ఫోటోలో న‌మిత‌తో ఉన్న‌ది ఎవ‌రు? అంటూ ప్ర‌స్తుతం ఆరాలు తీస్తున్నారు. సుచీ ఎక్క‌డుందో వెలుప‌లికి వ‌స్తే ఆ డీటెయిల్స్ తెలుస్తాయ‌ని ప‌లువురు అంటున్నారు. అయితే ఇంత‌కీ సుచీ ఏమైంది? ఇటీవ‌లి క‌నిపించ‌డం లేదే! అంటూ వెతుకుతున్నారు కొంద‌రు. ఇదే విష‌య‌మై భ‌ర్త కార్తీక్‌ని అడిగితే ఔటాఫ్ రీచ్ అనేస్తున్నాడు. ఫ్యామిలీ స‌భ్యుల్ని ప్ర‌శ్నిస్తే స‌రైన స‌మాధానం లేదని చెబుతున్నారు. అయితే గూగుల్ వాళ్లు సుచీ ట్విట్ట‌ర్‌ని బ్లాక్ చేసేసినా, వేరొక సైట్ ద్వారా మ‌ళ్లీ వీడియోలు లీక‌వుతున్నాయి. ఒక టెరాబైట్ హార్డ్ డిస్కులో ఇంకా చాలామంది ప్ర‌యివేటు వీడియోలు, ఫోటోలు ఉన్నాయ‌ని అవ‌న్నీ లీకైతే మ‌రింత సంచ‌ల‌నం అవుతుంద‌ని చెబుతున్నారు. అందుకే భ‌య‌ప‌డిన కొంద‌రు సెల‌బ్రిటీలు యునిటీగా సుచీని కిడ్నాప్ చేశార‌ని చెబుతున్నారు. లేదు విదేశాలు పారిపోయింద‌ని మ‌రికొంద‌రు అంటున్నారు. చెబుతున్నారు. అస‌లు ఈ కేసును పోలీసులు ఎలా సాల్వ్ చేస్తారో చూడాలి. 

Add your comment

Your email address will not be published.