సుచిత్ర వ‌ర్సెస్ చిన్మ‌యి.. గోల గోల‌!!

admin
suchichin

సింగ‌ర్ సుచిత్ర ‘సుచీ లీక్స్’ కోలీవుడ్‌ని షేక్ చేసేస్తున్న సంగ‌తి తెలిసిందే. స్టార్ల లోగుట్టు బ‌య‌ట‌పెట్టేస్తోంది. గాయ‌ని సుచిత్ర తాజాగా త‌న స‌హ‌చ‌ర సింగ‌ర్ అయిన‌ చిన్మ‌యిని టార్గెట్ చేసింది.

“2016లో నువ్వు చేయించుకున్న నాలుగు అబార్షన్ల వివరాలను వెల్లడించాలా? డాక్టర్ల రిపోర్టులు నాకు తెలుసు. నా దగ్గర వాటి కాపీలు ఉన్నాయి. నీకు చూడాలని ఉందా?” అంటూ చిన్మ‌యిని ప‌రేషాన్ చేసింది. దీనికి కౌంట‌ర్‌గా చిన్మ‌యి స్పందించింది.

“నేను కేవలం టాలెంటుతోనే ఇండస్ట్రీలో ఎదిగాను. ఎక్కడా అడ్జస్ట్‌మెంట్ కాలేదు. సుచిత్ర తన జీవితం లానే ఇత‌రులూ ఉంటార‌ని అనుకుంటోంది” అంటూ విమ‌ర్శించింది చిన్మ‌యి. చిన్మ‌యి మాన‌సిక ప‌రిస్థితిపై ఫిర్యాదులు చేయ‌డంతో ఆన్‌లైన్‌లో సుచీలీక్స్‌ని తాజాగా బ్యాన్ చేశార‌ని తెలుస్తోంది.

Tags : , , , , , , , , ,