Victory Venkatesh Wife Neeraja Personal Life Secrets | Hero Venkatesh | Tollywood

admin
venkatesh

మనం అభిమానించే హీరో గురించి, వారి ఫ్యామిలీ ఎవరు ఏంటి అని ఇలా ప్రతి ఒక్కటీ తెలుసుకుంటాం.

మన టాలీవుడ్ లో టాప్ హీరోలుగా అలరిస్తున్న చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున ఈ స్టార్ హీరోలు డైలీ లైఫ్, వారి ఫ్యామిలీ, పిల్లలు ప్రతి ఒక్కరికీ తెలుసు. అయితే వారితో పాటు టాప్ స్టార్ హీరోగా అలరిస్తున్న విక్టరీ వెంకటేష్ గురించి తప్ప, వెంకటేష్ భార్య ఎవరు? వెంకీ పిల్లలు ఎవరు? వారు ఏం చేస్తున్నారు? లాంటి విషయాలు ఎవ్వరికీ తెలీవు. వెంకటేష్ తన భార్యను, తన పిల్లలను ఎప్పుడూ సినిమా ఫంక్షన్ లకు గానీ? బయట జరిగే ప్రోగ్రామ్స్ కు గానీ తన ఫ్యామిలీని తీసుకురాడు? వెంకటేష్ కొడుకు అర్జున్ తప్ప, వెంకటేష్ పిల్లలెవరూ ఏ కార్యక్రమంలోనూ మనకు కనిపించరు? వెంకటేష్ తన ఫ్యామిలీ విషయంలో ఎందుకు ఇంత సీక్రెట్ గా మెంటైన్ చేస్తున్నాడో తెలుసా? ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం కావాలంటే ఈ వీడియోలో చూడండి.

దగ్గుబాటి వెంకటేష్ అనే కన్నా కూడా మనకి “విక్టరీ వెంకటేష్”గా మన వెంకీ అందరికి బాగా పరిచయం. వెంకటేష్ ప్రముఖ ప్రొడ్యూసర్ దగ్గుబాటి రామానాయుడు గారి రెండవ కొడుకు అని అందరికి తెలిసిందే. వెంకటేష్ ఫ్యామిలీ లో అతని నాన్న గారు అయిన దగ్గుబాటి రామానాయుడు గారు అందరికి సుపరిచితులే మరియు వెంకటేష్ అన్నయ్య దగ్గుబాటి సురేష్ కూడా అందరికి బాగానే తెలుసు మరి ఇంకా రానా దగ్గుబాటి ఐతే ‘బాహుబలి’తో బాగా పాపులర్ అయిపోయాడు . వీళ్ళకి మించి వెంకటేష్ ఫ్యామిలీ ఎవ్వరి గురించి కూడా బయట వాళ్ళకి తెలియదు . ముఖ్యంగా వెంకటేష్ భార్య గురించి అసలు చాలా మందికి తెలియదు.

ఎన్నడూ బయట కనిపించని నీరజ కూడా చాలా సింపుల్ గా ఉంటారు . ఈ విషయాలు ఎలా ఉన్నా వెంకటేష్ భార్య గురించి ఎవరికి తెలియని ఒక ఆసక్తికరమైన విషయం ఉంది . చౌదరి సామాజిక వర్గానికి చెందినా వెంకటేష్ భార్య నీరజ..రెడ్డి కుటుంబం నుంచి వచ్చారు. వెంకటేష్ ని హీరో గా పరిచయం చేయాలనుకున్న తన తండ్రి రామా నాయుడు కూడుకుని బాగా అర్ధం చేసుకోగల ఒక మంచి అమ్మాయి కావాలని ప్రముఖ నిర్మాత అయిన విజయ నాగి రెడ్డిని అడిగారట.అందుకు అయన మీ సామాజిక వర్గంలో ఏమో కానీ మాకు సమీప బంధువులలో ఒక అమ్మాయి ఉంది, ఆమెకు ఇప్పుడు సంబంధాలు చూస్తున్నారని నాగి రెడ్డి చెప్పారు. దీంతో నాయుడు నాకు అలాంటి పట్టింపు లేదు అని చెప్పడంతో తన బందువు అయిన చిత్తూరు జిల్లా గంగవరపు సుబ్బారెడ్డి గారి కుమార్తె నీరజ రెడ్డి ని రామానాయుడుకి చూపించడం, ఆయనతో పాటు వెంకటేష్ కి కూడా ఆమెను చూపించడం , దానితో నీరజ రెడ్డికి కూడా వెంకటేష్ నచ్చడంతో వారి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.

వెంకటేష్ పుట్టింది 13th December 1960, వెంకటేష్ కి నీరజ కి వివాహం 1985 లో జరిగింది అంటే వెంకటేష్ కి 25 ఇయర్స్ వయసులో నీరజ గారితో పెళ్లి జరిగింది. ఇప్పుడు నీరజ గారి వయస్సు 48 ఇయర్స్. వెంకటేష్ నీరజ లకి మొత్తం నలుగురు సంతానం అందులో 3 అమ్మాయిలు ఒక్కడు అబ్బాయి. నీరజ వెంకటేష్ ల కూతుర్ల పేర్లు Aashritha, Hayavahini and Bhavana
కొడుకు పేరు Arjun Ramnath Daggubati. ఇంట్లో పిల్లకి అవసరం అయ్యే ప్రతి పని నీరజ గారే దగ్గర ఉండి చూసుకుంటారు. నీరజ గారికి వెంకటేష్ అంటే ఎంత ఇష్టం అంటే వెంకీ షూటింగ్ వెళ్ళే ప్రతి రోజు దేవుడు హరితి ఇచ్చి కారుకి తను ఎదురువచ్చి మరి వెళ్తుంది . నీరజ గారు MBA ని అమెరికా లో చదివారు .

Tags : , , , , , , , , , , , , , , , , ,