అజిత్ రికార్డును కొట్టేసిన విజ‌య్‌? | Vijay Beats Ajith Records | Adirindi | Vivekam

admin
vijay

There are just heros like Rajinikanth, Kamal Haasan, Suriya, Vikram, Ajit and Karthi. The movies they played were the main exceptional request. Be that as it may, the pattern is evolving. Ilayathalapati Vijay is likewise going to entrance Telugu group of onlookers. Click on the below video to know more details of Vijay Beats Ajith Records | Adirindi | Vivekam

ఇన్నాళ్లు ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్ హాస‌న్‌, సూర్య‌, విక్ర‌మ్‌, అజిత్‌, కార్తీ వంటి హీరోలకు మాత్ర‌మే ఇమేజ్ ఉంది. వాళ్లు న‌టించిన సినిమాల‌కు మాత్ర‌మే అసాధార‌ణ గిరాకీ ఉండేది. కానీ ట్రెండ్ మారుతోంది. ఇక‌మీద‌ట ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ కూడా తెలుగు ప్రేక్ష‌కుల్ని మెస్మ‌రైజ్ చేయ‌బోతున్నాడు. ఇప్ప‌టికే అత‌డు న‌టించిన మెర్స‌ల్ త‌మిళంలో ఇండ‌స్ట్రీ రికార్డ్ హిట్ సాధించి, ఇప్పుడు తెలుగులో అదిరింది పేరుతో రిలీజైంది. ఇక అదిరింది ఓపెనింగ్ డే రికార్డులు మోతెక్కిపోయాయ‌ని తెలుస్తోంది.

ఓపెనింగ్ డే ఈ సినిమా ఏపీ, తెలంగాణ క‌లుపుకుని ఏకంగా 2.75 కోట్లు వ‌సూలైంది. ఈ వ‌సూళ్లు అజిత్ న‌టించిన `వివేకం` (వివేగం) కంటే టాప్ వ‌సూళ్లు అనే చెప్పాలి. వివేకం తొలిరోజు 1.75 కోట్లు వ‌సూలు చేసింది. ఇక విజ‌య్ న‌టించిన మెర్సల్ తొలినుంచి వివాదాల‌తో బోలెడంత ప‌బ్లిసిటీ కొట్టేసింది. పైగా త్రిపాత్ర‌ల్లో విజ‌య్ న‌ట‌న అదిరింది అంటూ ప్ర‌మోష‌న్ చేశారు .. అందుకే ఇంత పెద్ద ఓపెనింగులు తెస్తోంద‌ని చెబుతున్నారు.

Tags : , , , , , , , , , , , , , , , , , ,