ఉపాసనకు కోపం వస్తే..ఏం చేస్తుందో తెలిస్తే షాక్! | What Upasana Do When She Get Angry On Ram Charan

admin
upasana

Ram Charan and Upasana are one of the most popular mega couples in Tollywood. The duo are deeply in love and always gives us relationship goals. Even after so many years of marriage, they enjoy the life as newlyweds and go on tours. Click on the below video to know more details of What Upasana Do When She Get Angry On Ram Charan

తెలుగు ఇండస్ట్రీలో మెగాఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలు వచ్చారు. ఈ వరుసలో మెగాస్టార్ చిరంజీవి తనయుడు రాంచరణ్ ‘చిరుత’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా..రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘మగధీర’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రంతో మంచి పేరు సంపాదించాడు. ఇండస్ట్రీలో చరణ్ నటించిన సినిమాలు చాలా తక్కువే అయిన దాదాపు అన్నీ హిట్ సినిమాలే. గత సంవత్సరం ‘ధృవ’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన చెర్రీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం 1985’ చిత్రంలో నటిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇండస్ట్రీ అంటే చాలా మంది లవ్ మ్యారేజ్ లు చేసుకున్నవారే ఉన్నారు. రాంచరణ్ కూడా తన చిన్ననాటి స్నేహితురాలు ఉపాసనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక రామ్ చరణ్ భార్య ఉపాసన తన భర్తకు సంబంధించిన ప్రతి విశేషాన్ని అభిమానులతో పంచుకుంటుంది. చరణ్ ని ఉపాసన ముద్దుగా మిస్టర్ సి అని పిలుచుకుంటుంది. అందరి భార్య భర్తల లాగాగే తమ మధ్య కూడా కోపతాపాలు, చిరుబుర్రులు సహజనమే అని క్లారిటీ ఇచ్చెసింది.

మరి ఉపాసనకు కోపం వస్తే ఏం చేస్తుందో తెలుసా..! తన భర్తపై అలిగినపుడు చరణ్ చిన్ననాటి ఫొటోని ఒకసారి చూస్తుందట. అంతే క్షణాల్లో ఐస్ ఐపోతుందట. ఆ ఫొటోలో చరణ్ అంత ముద్దుగా ఉన్నాడని చెప్పకనే చెప్పేసింది. ఈ మేరకు చరణ్ చిన్ననాటి ఫోటో ట్విట్టర్ లో పోస్ట్ చేసి కామెంట్ పెట్టింది.

Tags : , , , , , , , , , , , , , , , , ,