ఈ పోలీస్ మ‌హిళ కానిస్టేబుల్నిఏం చేసాడో తెలుసా? | Do you Know What a Police Did to Lady Constable?

admin
police

In Tamil Nadu, all the communities are working together to oppose the Neet test system.click on the below video to know more details of Do you Know What a Police Did to Lady Constable?

నీట్ ప‌రీక్ష విధానాన్ని వ్య‌తిరేకిస్తూ త‌మిళ‌నాడులో అన్ని వ‌ర్గాలు క‌లిసి ఉద్య‌మిస్తున్న సంగ‌తి తెల్సిందే.

త‌మిళ‌నాడు ఇంట‌ర్ ప‌రీక్ష‌లో 1176 మార్కులు సాధించిన అనిత అనే అమ్మాయి నీట్‌లో 86 సాధించ‌టంతో ఆమెకు మెడిక‌ల్ సీట్ రాలేదు. ఆమె హైకోర్టును ఆశ్ర‌యించింది. కోర్టులో కూడా అనిత కు న్యాయ ద‌క్క‌క‌పోవ‌టంతో ఆ అమ్మాయి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. నీట్ ప‌రీక్ష విధానం వ‌ల్ల త‌నే మ‌రిణిస్తున్న‌ట్లుగా సూ షైడ్ నోట్‌లో పేర్కొంది. ఇప్పుడు ఈ సంఘ‌ట‌న త‌మిళ‌నాడులో తీవ్ర ప్ర‌క‌ట‌న‌లు సృస్టిస్తోంది. రాజ‌కీయ‌, సినీ విద్యార్ది, యువ‌త అన్ని వ‌ర్గాలు ఉద్య‌మిస్తున్నాయి. ఇదిలా ఉంటే సంద‌ట్లో స‌డేమియా అన్న‌ట్లుగా ఏ మ‌హిళా కానిస్టేబుల్ ప్రైవేట్ పార్ట్స్‌ను తాకుతూ ఓ అధికారి ప్ర‌వ‌ర్త‌న‌ను కొంద‌రు వీడియో తీశారు. ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియ‌లో వైర‌ల్ అవుతుంది. మీరే చూడండి.

Tags : , , , , , , , , , , , , , , , ,