ఈసీ ఝ‌ల‌క్‌ .. హరికృష్ణ, లక్ష్మీపార్వతి పార్టీల ర‌ద్దు!

surendra a
hai-and-paaru

ఎల‌క్ష‌న్ క‌మీష‌న్  దేశవ్యాప్తంగా 255 రాజకీయపార్టీలను రద్దు చేస్తూ కొర‌డా ఝ‌లిపించింది. 2005-15 మ‌ధ్య కాలంలో ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌ని పార్టీల్ని ర‌ద్దు చేస్తున్న‌ట్టు ఈసీ ప్ర‌క‌టించింది. 

ఈ ర‌ద్దు నిర్ణ‌యంలో నంద‌మూరి హ‌రికృష్ణ స్థాపించిన `అన్నా తెలుగుదేశం` పార్టీతో పాటు లక్ష్మీపార్వతి ఏర్పాటు చేసిన ‘ఎన్టీఆర్ తెలుగుదేశం’ పార్టీ స‌హా ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 12 పార్టీలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ర‌ద్ద‌యిన పార్టీల వివ‌రాలివే…

1. ఆల్ ఇండియా సద్గుణ పార్టీ

2. ఆంధ్రనాడు పార్టీ

3. అన్నా తెలుగు దేశం పార్టీ (హరికృష్ణ)

4. బహుజన రిపబ్లికన్ పార్టీ

5. భారతీయ సేవాదళ్

6. జై తెలంగాణ పార్టీ

7. ముదిరాజ్ రాష్ట్రీయ సమితి

8. నేషనల్ సిటిజన్స్ పార్టీ

9. ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ (లక్ష్మీపార్వతి)

10. సత్యయుగ్ పార్టీ

11. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ

12. తెలంగాణ ప్రజా పార్టీ

Tags : , , , , , , ,