`కాపు` కాసే మ‌హిళా శక్తి వంగ‌వీటి ర‌త్న‌కుమారి?

ఓవైపు `వంగ‌వీటి` సినిమా ప్ర‌కంప‌నాలు బెజ‌వాడ‌ని ప‌ట్టి కుదిపేస్తుంటే .. మ‌రోవైపు వంగ‌వీటి ఫ్యామిలీ గురించిన ఓ వార్త విజ‌య‌వాడ స‌ర్కిల్స్‌లో పెను సంచ‌ల‌నాల‌కు కార‌ణ‌మ‌వుతోంది. 

వంగ‌వీటి రంగా వైఫ్ వంగ‌వీటి ర‌త్న‌కుమారి తిరిగి రాజకీయాల్లో క్రియాశీల‌కంగా మారుతున్నార‌న్న‌దే ఆ హాట్ అప్‌డేట్‌. వంగ‌వీటి ఫ్యామిలీ నుంచి వంగ‌వీటి రాధా రాజ‌కీయాల్లో వైకాపా త‌ర‌పున నాయ‌కుడిగా కొన‌సాగుతున్నారు. అదే ఫ్యామిలీ నుంచి మ‌ళ్లీ ర‌త్న‌కుమారి అసెంబ్లీ బ‌రిలో దిగితే గెలుపు త‌థ్య‌మ‌ని వైకాపా అధిష్టానం భావించి మ‌రో సీటును అప్ప‌జెప్పేందుకు రెడీ అవుతోందిట‌. అయితే వంగ‌వీటి ర‌త్న‌కుమారి క్రియాశీల‌కంగా యాక్టివ్ అవుతారా? లేదా? అన్న‌దానికి కాల‌మే స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది. వ‌ర్మ‌తో మొన్న‌టి భేటీకి రాజ‌కీయాల లింకేమీ లేద‌ని రంగా అభిమానులు చెబుతున్నారు. 

Add your comment

Your email address will not be published.