క్రికెట‌ర్‌ క్రిష్ గేల్ చిద్విలాసం చూశారా?

surendra a
chrisgayle

క్రికెట‌ర్ క్రిష్ గేల్ బ‌రిలో దిగాడంటే బాదుడే బాదుడు. అది క్రికెట్లో. మ‌రి అత‌డు వ్య‌క్తిగత జీవితం ఎలా ఉంటుంది? ఈ ఒక్క ఫోటో చెబుతుంది ఎలా ఉంటుందో?

ఎంజాయ్ చేసే మ‌న‌సుండాలే కానీ.. ఈ సృష్టిలో దేనికి కొదువ‌! అంగ‌ట్లో అన్నీ ఉన్న‌య్‌! మందు, మ‌గువ‌, చికెను ముక్క దేనికి క‌రువు? ఇదిగో ఇక్క‌డున్నాడే…  న‌ల్ల‌నయ్య క్రిష్ గేల్  .. జీవితాన్ని ఓ రేంజులో ర‌సాస్వాధ‌న చేస్తుండు! మందేసి, చిందేసి .. ఆపై హుక్కా పీలుస్తూ మ‌గువ‌ల‌తో రోమాంచితంగా ఎంజాయ్ చేస్తూ గేలా మ‌జాకానా? అనిపిస్తున్నాడు.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా క్రికెట‌ర్ల‌లో ర‌సాస్వాధ‌కుడు ఎవ‌రంటే అప్ప‌ట్లో ఆస్ట్రేలియ‌న్ స్పిన్న‌ర్ షేన్ వార్న్ పేరు వినిపించేది. ఇప్పుడు అత‌డు రిటైర్డ్ కాబ‌ట్టి ఆ కేటగిరీలో క్రిష్‌ గేల్ ముందు వ‌రుస‌లోకి వ‌చ్చి చేరాడు. బ‌లిష్ఠ‌మైన దేహ‌శిరులున్న ఈ బుల్లోడు బ్యాటు ఎత్తి బాదే బాదుడికి ప‌డ‌ని మ‌గువుంటుందా? అందుకే ఇలా మోడ‌ల్స్‌, సినీస్టార్స్ సైతం అత‌డంటే మ‌న‌సు పారేసుకుంటారు. ఇదిగో ఇక్క‌డ అత‌డు ఎంజాయ్ చేస్తున్న వైనం వారెవ్వా అనిపించ‌డం లేదూ! రావుగోపాల్రావ్ అన్న‌ట్టు.. త‌స్సార‌వ‌ల బొడ్డు.. మందు మ‌గువ ఇచ్చే కిక్కే వేర‌బ్బా!!

Tags : , , , , , , , , ,