వీడియో : ఈ శునకం ఏం చేసిందో చూడండి!

surendra a
match-dog

చికాగో కబ్స్‌కు, క్లవర్లాండ్ ఇండియన్స్ మధ్య గత శుక్రవారం బేస్‌బాల్ ఫైనల్ మ్యాచ్ జరిగినంత సేపు జార్జ్ అనే ఇండియన్ డాగ్ ఆసక్తిగా వీక్షించింది.

బేస్‌బాల్‌కు మన దేశంలో అంత ఆదరణ లేకపోయినప్పటికీ ఈ ఆటను కూడా ఇష్టపడేవారున్నారు. చికాగో కబ్స్‌కు, క్లవర్లాండ్ ఇండియన్స్ మధ్య గత శుక్రవారం బేస్‌బాల్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో చికాగో కబ్స్ మ్యాచ్ గెలిచారు. అయితే ఈ మ్యాచ్‌కు మాత్రం ఓ శునకం వీర ఫ్యాన్‌గా మారింది. మ్యాచ్ జరిగినంత సేపు జార్జ్ అనే ఇండియన్ డాగ్ ఆసక్తిగా వీక్షించింది. గెంతుతూ ఆ మ్యాచ్ తానే ఆడుతున్నంతగా లీనమైపోయింది. మ్యాచ్‌ చూస్తూ ఆ కుక్క ఎలా ఎంజాయ్ చేసిందో మీరే చూడండి.

Tags : , , , , , , , , ,