రాజకీయ చతురుతతో విపక్ష పార్టీలకు మనుగడ లేకుండా చేసిన కేసీఆర్ కు మరో రూపంలో వ్యతిరేకత మూటగట్టుకున్నట్లుగా రాజకీయంగా చర్చలు సాగుతున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి ఆయన ప్రతిష్ట పూర్తిగా దిగజారిపోయి స్వయంకృతాపాధంతో పార్టీని అధికారానికి ……
