kcr

బంగారు తెలంగాణ దిశ‌గా అడుగులు ప‌డుతున్నాయా?

తెలంగాణ ఆవిర్బావించిన రోజు నుంచి తెలంగాణ‌లో ప‌దే ప‌దే విన్పిస్తున్న మాట బంగారు తెలంగాణ‌. కొత్త రాష్ట్రం సిద్దించి మూడేళ్లు పూర్తి అయింది. ప్ర‌భుత్వం ప‌ని తీరు ఆ దిశ‌గా సాగుతుందా? ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు, యువ‌త ……

10 months ago
kcr and others

కేసీఆర్ సర్వే విపక్షాలతో మైండ్ గేమ్ షురూ అయిన‌ట్లేనా?

తెలంగాణ సీఎం కే.చంద్ర‌శేఖ‌ర‌రావు రాజ‌కీయ వ్యూహాలు అమ‌లు చేసే తీరు డిఫెరెంట్‌గా ఉంటుంది. ప్ర‌తిప‌క్షాలు కేసీఆర్ ఎత్తుల‌ను ప‌సిగ‌ట్టే లోగా వాళ్లును ఆత్మ ర‌క్ష‌ణ‌లోని నెట్టే వ్యూహాల‌కు కేసీఆర్ తెర తీస్తున్నారు. దాంతో విప‌క్షాలు టీఆర్ ……

10 months ago
supreme

కేసీఆర్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురు

సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలపై సుప్రీం కోర్టులో కేసీఆర్‌ ప్రభుత్వానికి చుక్కెదురైంది.దీనిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు బ‌ల‌ప‌ర్చింది. వారసత్వ ఉద్యోగాలు చెల్లవని, రాజ్యాంగబద్ధం కాదని హైదరాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును దేశ అత్యున్నత న్యాయస్థానం ……

1 year ago
kcr

పార్టీ ఫిరాయింపు దారుల నెత్తిపై కొంగేనా?

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే సీట్లు పెరుగుతాయ‌ని ఆశ‌లు పెంచుకున్న ఆశావాహులపై కేంద్ర ప్ర‌భుత్వం నీళ్లు చ‌ల్లింది. తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌త్యేక ప‌రిస్థితి ఉంది. రెండు రాష్ట్రాల్లోనూ ప్ర‌తిప‌క్షాన్ని నిర్వీర్యం చేయాల‌ని అధికార ప‌క్షాలు తీవ్ర‌మైన ప్ర‌య‌త్నాలు, ……

1 year ago
bhuma-reddy

గుండెపోటుతో భూమా నాగిరెడ్డి హఠన్మారణం

భూమా నాగిరెడ్డి హ‌ఠన్మార‌ణం ఏపీలో విషాదాన్ని నింపింది. మూడేళ్ల క్రితం భార్య శోభానాగిరెడ్డి కొల్పోయిన ఆ కుటుంబం ఇప్పుడు నాగిరెడ్డి మ‌ర‌ణంతో పెద్ద దిక్కును కొల్పోయింది. ఎంఎల్‌ఎ భూమానాగిరెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. ఆదివారం ఉదయం తీవ్ర ……

1 year ago
KCR

తిరుమ‌ల వేంక‌టేశ్వ‌ర‌స్వామి మొక్కు చెల్లించిన కేసీఆర్‌

శ్రీవారిని సిఎం కెసిఆర్ సతీసమేతంగా కొద్దిసేపటి క్రితం దర్శించుకున్నారు. ఉదయం విఐపి ప్రారంభదర్శన సమయంలో కుటుంబీకులు, మంత్రులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. మొదట కుటుంబసమేతంగా వరాహస్వామిని సిఎం దర్శించుకున్నారు. వాహన మండపం నుంచి బ్యాటరీ ……

1 year ago
pattisima

పోల‌వ‌రం, ప‌ట్టిసీమ నీటి వ్య‌వ‌హారంతో మాకు సంబంధంలేదు

ఉభయ తెలుగు రాష్ట్రాల లో ఎకె బజాజ్ కమిటీ మూడు రోజుల పర్యటన ముగి సింది. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులతో గోదావరి నుంచి కృష్ణా నదికి మళ్లిస్తున్న నీటి వాటాను రెండు రాష్ట్రాల మధ్య తేల్చడం ……

1 year ago
kcr

కేసీఆర్‌కు అసాధార‌ణ రీతిలో భ‌ద్ర‌త‌

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు అసాధార‌ణ రీతిలో భద్ర‌త‌ను పెంచారు. మావోయిస్టుల క‌ద‌లిక‌తో ఈ చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఇటీవలి కాలంలో ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో మావోయిస్టుల సంచారం పెరగడం, ఆపై ఏఓబీలో జరిగిన దాడితో అప్రమత్తమైన తెలంగాణ ……

1 year ago
kcr

కేసీఆర్ పై ప్ర‌శంస‌లు కురిపించిన చిన్న జీయ‌ర్ స్వామి

సీఎం కేసీఆర్ వినూత్న‌మైన పంథాలో ముందుకు సాగుతున్నారు. హిందూ, ముస్లిం, క్రిష్టియ‌న్ మ‌త పెద్ద‌ల ఆశీస్సుల‌ను అందుకుంటున్నారు. తాజాగా చిన్న జీయ‌ర్ స్వామి ఆయ‌న్ని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. కేసీఆర్ అధికారంలో వచ్చిన నాటి నుంచి వివిధ ……

1 year ago
kcr

ముస్లింల‌కు 12% రిజ‌ర్వేష‌న్ల‌కు క‌ట్టుబ‌డి ఉన్నాం

తమిళనాడు తర హాలో రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్‌లకు రాజ్యాంగ రక్షణ కల్పించాలని కేసీఆర్ కేంద్రాన్ని కోరారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లు ను ఆమోదింపజేసుకుని, రాజ్యాంగ రక్షణపై కేంద్రాన్ని ……

1 year ago
kodandam

కేసీఆర్‌ను టార్గెట్ చేసిన కోదండ‌రాం

తెలంగాణ సీఎం కేసీఆర్ స‌ర్కారుపై జేఏసీ ఛైర్మ‌న్ కోదండ‌రాం తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు చేశారు. కేసీఆర్ ప్ర‌భుత్వం దోపిడీని చ‌ట్టం బ‌ద్దం చేశారంటూ ఆరోప‌ణ‌లు చేశారు. ప్రాజెక్టుల నిర్మాణాల కోసమంటూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ సవరణ ……

1 year ago
jana

కేసీఆర్‌పై మండిప‌డ్డ జానారెడ్డి

తెలంగాణ‌లో కేసీఆర్ స‌ర్కారుపై ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ తీవ్రంగా వ్య‌వ‌హారించాల‌ని భావిస్తోంది. జానారెడ్డి మాటాల్లో ఆ విష‌యం స్ప‌ష్టం అవుతోంది. తెలంగాణ రాష్ట్ర స‌ర్కార్ వ్య‌వ‌హార స‌ర‌ళి అప్ర‌జాస్వామికంగా ఉంద‌ని జానారెడ్డి ప‌దే ప‌దే మండిప‌డుతున్న విష‌యం ……

1 year ago
kcr

అది తెలంగాణ ప్ర‌జ‌ల ఆస్తి

మాజీ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు సీఎం కేసీఆర్‌కు మంట‌పుట్టించాయి. దాంతో ఆయ‌న కోమ‌టిరెడ్డిపై ఫైర్ అయ్యారు. మంగళవారం శాసనసభలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంపై జరిగిన చర్చలో భాగంగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రగతి ……

1 year ago
kcr

కేసీఆర్ ఎన్ని డ‌బుల్ బెడ్ రూం ఇళ్ల‌ను ప్రారంభించారో తెలుసా?

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కే. చంద్ర‌శేఖ‌ర‌రావు త‌న ద‌త్త‌త గ్రామాల్లో డ‌బుల్ బెడ్ రూం ఇళ్ల‌ను ప్రారంభించారు. అయితే తెలంగాణ పేద‌ల‌కు క‌ట్టాల్సిన ఇళ్లు ఎన్నో, క‌ట్టించినవి ఎన్నో తెలుసా? తన దత్తత గ్రామాలైన సిద్దిపేట ……

1 year ago
uber

ఉబెర్ బైక్ ట్యాక్సీలు రెడీ

హైదరాబాద్ మ‌హాన‌గ‌రానికి మ‌రో ట్యాక్సీ వ‌చ్చింది. బైక్ ట్యాక్సీని ఉబెర్ సిద్దం చేసింది. నగరంలో ట్రాఫిక్ రోజు రోజుకి పెర‌గ‌టంతో ఇటువంటి ట్యాక్సీకి ఆద‌ర‌ణ ఉంటుంద‌ని ఉబెర్ నమ్మకం. ఉబెర్ ట్యాక్సీల గురించి అంద‌రికీ తెల్సిందే. ……

1 year ago
assembly

అసెంబ్లీలో అర్ద‌వంత‌మైన చ‌ర్చ సాధ్య‌మేనా?

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న త‌రుణంలో అన్ని పార్టీలు అసెంబ్లీలో వ్య‌వ‌హారించాల్సిన వ్యూహాల‌పై క‌స‌ర‌త్తు చేశాయి. అధికార టీఆర్ ఎస్ పార్టీ అసెంబ్లీలో రాజ‌కీయాల‌కు తావులేకుండా అర్ద‌వంత‌మైన ……

1 year ago
kcr-and-modi

బీజేపీతో కేసీఆర్ కి గ‌ట్టి ‘బంధం’ ?

తెలంగాణ సీఎం కేసీఆర్ మోదీ ప్రభుత్వంతో దగ్గర సంబంధాలు నెలకొల్పుకునే ప్రయత్నాలు సాగిస్తున్నారా? అందుకే ఆయన తరచు ఢిల్లీ పెద్దల్ని కలుస్తున్నారా? పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కేసీఆర్ తనరాజకీయ ఎత్తుల‌కు ప‌దును పెడుతున్నారు. నోట్లు ……

1 year ago
revanth

సెల్పీల‌తో కేటీఆర్‌,,, సెల్ఫ్ డ‌బ్బాల‌తో కేసీఆర్ బిజీగా ఉన్నారు

టీడీపీ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మ‌రో కేసీఆర్‌, కేటీఆర్‌ల‌పై తీవ్ర స్ధాయిలో ధ్వ‌జ‌మెత్తారు. సిఎం కెసిఆర్, ఐటి శాఖ మంత్రి కెటిఆర్‌పై టిటిడిపి నేత రేవంత్ రెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇచ్చిన ……

1 year ago
harish

మోదీని నెత్తికెక్కించుకోబోము

తెలంగాణ నీటి పారుద‌ల శాఖ మంత్రి హ‌రీష్‌రావు వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ మోదీకి పూర్తి స్ధాయిలో మ‌ద్దత ప్ర‌క‌టించిన విష‌యం తెల్సిందే. పెద్ద నోట్ల ర‌ద్దుతో త‌లెత్తిన స‌మ‌స్య‌లు త‌గ్గ‌క‌పోగా ……

1 year ago
chada

రాష్ట్రానికి క‌రెన్సీ ఎంతోచ్చిందో చెప్పాలి

నోట్ల సమస్యలు లేకుండా చూస్తు న్నా మని ప్రకటిస్తున్న సీఎం కేసీఆర్‌ ఆర్‌బిఐ నుంచి రాష్ట్రానికి ఎంత కరెన్సీ వచ్చిందో తెల‌పాల‌ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశా రు. ప్రధాని మోడీ ……

1 year ago
kcr

అట్ట‌హాసంగా గృహ ప్ర‌వేశం చేసిన కేసీఆర్‌

తెలంగాణ సీఎం కేసీఆర్ నూత‌నంగా నిర్మించిన భ‌వంతిలోకి అడుగు పెట్టారు. వేద పండితుల ముహూర్తం ప్ర‌కారం ఆయ‌న కొత్త ఇంట్లోకి అడుగు పెట్టారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర‌రావు ఈ తెల్ల‌వారుజామున 5.22 గంట‌ల‌కు నూత‌న గృహ ……

1 year ago
revanrh

కేసీఆర్ కు లేఖ రాసిన రేవంత్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌‌ రెడ్డి లేఖ రాశారు. ఈ లేఖలో పలు విషయాలపై సీఎంను ప్రశ్నించారు. లేఖలో ఆయన ఏమన్నారంటే… పేదలు డబుల్ బెడ్ రూం ఇళ్ల ……

1 year ago
kcr

కొత్త బ‌వంతిలో కేసీఆర్‌కు బులెట్ ఫ్రూఫ్ బాత్ రూమ్‌

సీఎం కేసీఆర్ అధికారంలో వ‌చ్చిన నాటి నుంచి కొత్త నిర్మాణాల‌పై దృష్టి సారించిన సంగ‌తి తెల్సిందే. అయితే స‌చివాల‌యాన్ని ప‌క్క‌న పెట్టిన ఆయ‌న నివాసం ఉంటే బంగ్లాను నిర్మించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం బేగంపేటలో ……

1 year ago
kcr

న‌ష్టాన్ని పూడ్చండి మోదీకి కేసీఆర్ విన‌తి

పెద్ద నోట్ల రద్ధు వల్ల దేశవ్యాప్తంగా ఉత్పన్నమైన పరిస్థితిపై ప్రధాన మంత్రి నరేంద్రమోడీతో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ భేటీ కానున్నారు. ఆయ‌న శుక్ర‌వారం రాత్రే ఢిల్లీ చేరుకున్నారు. పెద్ద నోట్ల రద్దు, తాజా పరిస్థితుల పై ……

1 year ago
trs

సీఎం కేసీఆర్‌కి త‌ల బొప్పి క‌ట్టే స‌న్నివేశం?

జిల్లాల్ని చీల్చినంత ఈజీగా నియోజ‌క‌వ‌ర్గాలు పెంచ‌డం కుద‌ర‌దు. అదంతా కేంద్రం చేతుల్లో ప‌ని. మ‌రి కేసీఆర్ ఎలా మ్యానేజ్ చేస్తారు? విప‌క్షాల నుంచి ప‌ద‌వుల ఆశ చూపించి కారెక్కించేశారు కేసీఆర్‌. అయితే అలా వ‌చ్చిన అంద‌రికీ ……

1 year ago
kcr

కోర్టులో కొత్త వాదన విన్పించిన టీ సర్కార్

తెలంగాణ సీఎం కేసీఆర్ స‌చివాల‌యంపై చేసిన ప్ర‌ట‌క‌న‌కు భిన్నంగా హైకోర్టులో వాద‌న‌లు విప్పించ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. తెలంగాణ సచివాలయాన్ని కూల్చివేసే ఆలోచన తమకు లేదని కేసీఆర్ ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టుకు స్పష్టం చేసింది. ……

1 year ago
babu-and-kcr

సుల‌భ వాణిజ్య అభివృద్దిలో ఒక‌ట్రెండు స్ధానాల్లో ఏపీ, తెలంగాణ‌

ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలు అన్ని విష‌యాల్లోనూ పోటీ ప‌డుతున్న సంగ‌తి తెల్సిందే. తాజాగా ప్ర‌పంచ బ్యాంక్ విడుద‌ల చేసిన ఇండ‌స్ట్రీయ‌ల్ పాల‌సీ అం డ్ ప్ర‌మోష‌న్ లో తెలంగాణ‌, ఏపీలో ఒక‌ట్రెండు స్ధానాల్లో నిలిచాయి. ……

1 year ago
kcr

కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం

తెలంగాణ సీఎం కేసీఆర్ ఏ నిర్ణ‌యం తీసుకున్న సంచ‌ల‌నంగానే ఉంటుంది. ఆయ‌న తాజాగా రైతుల‌కు విద్యుత్ క‌నెక్ష‌న్స్ ఇవ్వాల‌ని తీసుకున్న నిర్ణ‌యం కూడా అదే కోవ‌లోకి వ‌స్తోంది. తెలంగాణలో ముఖ్యమంత్రి కెసిఆర్ మరో సంచలన నిర్ణయం ……

1 year ago
chandrababau

అప్పుడే ఏపీ భవనాలు అప్ప‌గించటం అవసరమా?

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ప్ర‌భుత్వం హైద‌రాబాద్ లో ఏపీకి కేటాయించిన భ‌వ‌నాల‌ను అప్ప‌గిస్తూ నిర్ణ‌యం తీసుకోవ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. తెలంగాణ ప్ర‌జ‌ల ఆకాంక్ష మేర‌కు యూపీఏ ప్ర‌భుత్వం తెలంగాణ ప్రాంతాన్ని ప్ర‌త్యేక రాష్ట్రంగా ప్ర‌క‌టించిన ……

1 year ago
babu

ప‌క్క రాష్ట్రంతో గొడ‌వ‌లు పెట్టుకోం

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు తెలంగాణతో గొడ‌వ‌ల‌కు దూరంగా ఉండాల‌ని భావిస్తున్నారు. మ‌రి తెలంగాణ నుంచి ఎటువంటి స్పంద‌న వ‌స్తోందో చూడాలి. పొరుగు రాష్ట్రం తెలంగాణతో గొడవలు పెట్టుకునే ఉద్దేశం లేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ……

1 year ago
kcr-cinema

వెండి తెరకెక్కనున్న కేసీఆర్ .

సీఎం కే. చంద్ర‌శేఖ‌ర‌రావు సిల్వ‌ర్ స్క్రీన్‌కు ఎక్క‌నున్నారు. తెలంగాణ రాష్ట్ర స‌మితి( టీ ఆర్ ఎస్‌) స్దాపించి, తెలంగాణ ప్ర‌జ‌ల చిర‌కాల స్వ‌ప్నం సాకారం చేసిన కేసీఆర్ కేసీయార్ చరిత్ర తెరకెక్కించనున్నారు. తెలంగాణ ఉద్య‌మానికి కేసీయార్ ……

1 year ago
kcr

ఇప్ప‌టికైనా కేసీఆర్ ఆ ధైర్యం చేస్తారా?

ఇప్పట్లో తెలంగాణ‌ సీఎం కేసీఆర్ తిరుగులేదా? అని ప్ర‌శ్నస్తే అవుననే స‌మాధానం వ‌స్తోంది. ఇటీవల సర్వే ఫలితాలు దీన్ని రూఢీ చేస్తున్నాయి. ఆ పార్టీ ఇటీవ‌ల నిర్వ‌హించిన స‌ర్వేలో దిమ్మ‌దిరిగే ఫ‌లితాలు వ‌చ్చాయ‌ట‌. తెలంగాణ ప్ర‌జ‌ల ……

1 year ago
dattanna

నేడు ద‌త్త‌న్న అల‌య్‌, బ‌ల‌య్‌

కేంద్ర మంత్రి బండారు ద‌త్తాత్రేయ క్ర‌మం త‌ప్ప‌కుండా విజ‌య‌ద‌శ‌మి మరుస‌టి రోజు నిర్వ‌హించే అల‌య్‌,బ‌ల‌య్ నేడు జ‌ర‌గనుంది. ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా నిర్వ‌హించే అల‌య్‌, బ‌ల‌య్‌ను ద‌త్తాత్రేయ నేడు నిర్వ‌హిస్తున్నారు. ఎగ్జిబిష‌న్ గ్రౌండ్స్‌లో ఈ కార్య‌క్ర‌మాన్ని ……

1 year ago
singareni

సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్‌ వరాల జల్లు !

కేసీఆర్‌ వరాలు “సంస్థ లాభంలో 23 శాతం వాటా కార్మికులదే, దీపావళికి బోనస్‌ ప్రకటన, రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణానికి హామీ” సంబురాల్లో సింగరేణి కార్మికులు సింగరేణి కార్మికులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరాల ……

1 year ago