high court

జ‌గ‌న్ పై సీబీఐ కేసులు కంచికేనా? విచార‌ణ‌కు నోచుకోని వైనం

ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌పై సీబీఐ న‌మోదు చేసిన కేసులు రోజు రోజుకి బ‌ల‌హీన ప‌డుతూ వ‌స్తున్నాయి. ఈ కేసులో జ‌గ‌న్ త‌ర్వాత తీవ్ర‌మైన ఇబ్బందులు ఎదుర్కొన్న ఐఎఎస్ అధికారి శ్రీ‌ల‌క్ష్మిపై న‌మోదు చేసిన ప్ర‌ధాన ……

10 months ago
rahul

సోనియా, రాహుల్‌కు హైకోర్టులో చుక్కెదురు

ప‌దేళ్ల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీ కుటుంబానికి క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులు విచార‌ణ ఎదుర్కొవాల్సిందేన‌ని కోర్టు తీర్పునిచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు సోనియా, రాహుల్‌గాంధీలకు ……

11 months ago
supreme

కేసీఆర్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురు

సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలపై సుప్రీం కోర్టులో కేసీఆర్‌ ప్రభుత్వానికి చుక్కెదురైంది.దీనిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు బ‌ల‌ప‌ర్చింది. వారసత్వ ఉద్యోగాలు చెల్లవని, రాజ్యాంగబద్ధం కాదని హైదరాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును దేశ అత్యున్నత న్యాయస్థానం ……

1 year ago
supreme

హైకోర్టు జ‌డ్జికి సుప్రీం ధిక్కార నోటీసులు

దేశ న్యాయ వ్య‌వ‌స్ధ చ‌రిత్ర‌లోనే కొత్త అధ్య‌యానికి తెర లేచింది. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా హైకోర్టు జ‌డ్జికి సుప్రీం నోటీసులు జారీ చేసింది. భారత దేశ చరిత్రలో ఓ హైకోర్టు న్యాయమూర్తిపై కోర్టు ధిక్కార ……

1 year ago
jaya

అమ్మ ఆరోగ్యంపై అంత ర‌హ‌స్య‌మేలా?

త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత అనారోగ్యంతో 84 రోజులు పాటు అపోలో ఆస్ప‌త్రులో చికిత్స రిపోర్టు బ‌య‌ట పెట్టాల‌ని కోరుతూ కోర్టును ఆశ్ర‌యించారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతదేహాన్ని బయటకు తీసి పరీక్షలు చేయాలని న్యాయమూర్తి ……

1 year ago
high-court

సంక్రాంతి కోడి పందాల‌పై హైకోర్టు నీళ్లు

కోస్తా జిల్లాల్లో సంక్రాంతికి జ‌రిగే కోడి పందాల‌పై హైకోర్టు క‌న్నెర్రజేసింది. కోడి పందాలు నిర్వ‌హించ‌డానికి వీలు లేద‌ని హై కోర్టు ఆదేశాలిచ్చింది. తెలుగు సంప్ర‌దాయంలో సంక్రాంతి పండ‌గ‌కు ఎంత ప్రాధాన్య‌ముందో అంద‌రికీ తెలిసిందే. ఈ పండ‌గ ……

1 year ago
high-court

హైకోర్టులో జ‌గ‌న్‌కు ఊర‌ట‌

వైకాపా అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్‌కు హైకోర్టులో ఊర‌ట ల‌భించింది. త‌మ కంపెనీల ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ స్వాధీనంపై హైకోర్టు స్టే ఇచ్చింది. వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై న‌డుస్తున్న కేసులు ఒక ప‌క్క సీబీఐ ప్ర‌త్యేక ……

1 year ago
high-court

కేంద్రానికి హైకోర్టు తాఖీదు

పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలు పడుతున్న కష్టాలకు కేంద్రం ఎటువంటి పరిష్కారాలు చూపుతోందో చెప్పాలంటూ హైకోర్టు తాఖీదు ఇచ్చింది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయా న్ని సవాల్ చేసిన కేసులో కేంద్రానికి హైకోర్టు నోటీసులు ……

1 year ago
currency

కొత్త క‌రెన్సీ కొర‌త లేదు

క‌రెన్సీ క‌ష్టాలు ఎక్కువ కావ‌టంతో దేశంలోని వివిధ హైకోర్టుల్లో దాఖ‌లైన కేసుల‌ను సుప్రీం కోర్టు విచార‌ణ చేప‌ట్టింది. ఈ సంద‌ర్భంగా పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత త‌లెత్తిన ప‌రిస్థితుల‌పై కేంద్రం వాద‌న‌లు విన్పించింది. కొత్త కరెన్సీకి ……

1 year ago
modi

నోట్ల ర‌ద్దుపై మ‌రోసారి సుప్రీంను ఆశ్ర‌యించిన కేంద్రం

పెద్ద నోట్ల క‌ష్టాల‌పై దేశంలో వివిధ హైకోర్టుల్లో దాఖ‌ల‌వుతున్న పిటిష‌న్ల‌పై స్టే ఇవ్వాల‌న్న కేంద్రం అభ్య‌ర్ధ‌న‌ను తిర‌స్క‌రించిన సుప్రీంను కేంద్రం మ‌రో రూపంలో ఆశ్ర‌యించింది. పెద్ద నోట్ల క‌ష్టాల‌పై దేశంలో ఇబ్బందులు పెర‌గ‌టంతో అనేక మంది, ……

1 year ago
hc

అప్పీల్‌ పెండింగ్‌లో ఉంటే బెయిల్‌ ఇవ్వొచ్చు : హైకోర్టు

యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న వారి విషయంలో, ఐదేళ్లు శిక్ష పూర్తి చేసుకొని జైల్లో సత్ప్రవర్తన కలిగి ఉన్న వారికి బెయిల్‌ ఇవ్వొచ్చు, బందిపోట్లు, కిడ్నాపర్లు వంటి వారికి బెయిలివ్వద్దని హైకోర్టు నిర్ణయం. హత్యనేరం అప్పీళ్లలో ……

1 year ago
kcr

కోర్టులో కొత్త వాదన విన్పించిన టీ సర్కార్

తెలంగాణ సీఎం కేసీఆర్ స‌చివాల‌యంపై చేసిన ప్ర‌ట‌క‌న‌కు భిన్నంగా హైకోర్టులో వాద‌న‌లు విప్పించ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. తెలంగాణ సచివాలయాన్ని కూల్చివేసే ఆలోచన తమకు లేదని కేసీఆర్ ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టుకు స్పష్టం చేసింది. ……

1 year ago
high court

సచివాలయం కూల్చివేతపై హైకోర్టు స్టే

స‌చివాల‌యం కూల్చివేయాల‌ని తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యంపై హైకోర్టు స్టే విధించింది. రెండు వారాల్లో అఫిడివిట్ దాఖ‌లు చేయాల‌ని ఆదేశించింది. స‌చివాల‌యం కూల్చివేత వ‌ల్ల ప్ర‌జా ధ‌నం వృధా అవుతుంద‌ని కాంగ్రెస్ నేత‌లు జీవన్‌రెడ్డి, ……

1 year ago
high-court

ఎన్‌కౌంట‌ర్ల‌పై హైకోర్టు సీరియ‌స్ వ్యాఖ్య‌లు

తెలుగు రాష్ట్రాల ఉమ్మ‌డి హైకోర్టు ఎన్‌కౌంట‌ర్ల‌పై తీవ్ర‌మైన వ్యాఖ్య‌లు చేసింది. మావోయిస్టు పార్టీ అగ్ర‌నేత రామకృష్ణ భార్య వేసిన పిటిష‌న్‌పై కోర్టు విచారించింది. ఒడిశా ఆంధ్ర‌ప్ర‌దేశ్ బోర్ట‌ర్‌లో ఇటీవ‌ల జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో 30 మావోయిస్టులు మ‌ర‌ణించిన ……

1 year ago
arun

ఓటుకు నోటు కేసులో ఉండ‌వ‌ల్లి ఇంప్లీడ్‌

మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ ఓటుకు నోటు కేసులో ఇంప్లీండ్ అయ్యారు. ఈ కేసులో త‌న వాద‌న కూడా వినాల‌ని ఆయ‌న న్యాయ‌మూర్తిని కోర‌టం ఈ కేసు మ‌రో మ‌లుపు తిరిగిన‌ట్లు అయింది. ఏపీ, ……

1 year ago
up-high-court

యూపీ హైకోర్టులో బాంబు క‌ల‌క‌లం

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ హైకోర్టులో బాంబు క‌ల‌క‌లం సృష్టించింది. కోర్టు ప్రాంగ‌ణంలో నాటు బాంటులు ఉండ‌టంతో ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. యూపీ రాష్ట్ర హైకోర్టులో కాస్త‌లో పెద్ద ప్ర‌మాద‌మే త‌ప్పింద‌ని చెప్ప‌వ‌చ్చు. కోర్టు ప్రాంగ‌ణంలో నాటు బాంబులు క‌ల‌క‌లం ……

1 year ago
high-court

స‌చివాల‌యం కూల్చివేత‌పై హైకోర్టుకు టీ కాంగ్రెస్

స‌చివాల‌యం కూల్చివేయాల‌నే కేసీఆర్ నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా టీ కాంగ్రెస్ నేత‌లు హైకోర్టును ఆశ్ర‌యించారు. హైకోర్టులో గురువారం దాఖ‌లైంది. ఈ కేసును , సిఎల్పి ఉపనేత జీవన్ రెడ్డి, ఎంఎల్ఏ కోమటిరెడ్డి వెంకటరెడ్డి దాఖలు చేసారు. లంచ్ ……

1 year ago
high-court

స్విస్ ఛాలెంజ్‌పై వెన‌క్కి త‌గ్గిన ప్ర‌భుత్వం !!

స్విస్ చాలెంజ్ బిడింగ్ ద్వారా అమ‌రావ‌తిలో నిర్మాణాలు చేప‌ట్టాల‌ని భావించిన చంద్ర‌బాబు నాయుడు ప్ర‌భుత్వం వెన‌క్కి త‌గ్గింది. స్విస్ చాలెంజ్ పద్దతిలో ప్రకటించిన బిడ్ విషయంలో ఎపి ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించింది. ……

1 year ago
mavo

24 మంది మావోయిస్టులు మృతి

మ‌వోయిస్టుల‌కులు మ‌రోసారి భారీ ఎదురుదెబ్బ త‌గిలింది. ఎన్‌కౌంట‌ర్‌లో 24 చ‌నిపోవ‌టం గ‌తంలో ఎన్న‌డు చోటు చేసుకులోదేని పౌర‌హ‌క్కుల సంఘాల నేత‌లంటున్నారు. ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేపట్టిన భారీ ఆపరేషన్‌లో 24 మంది మావోయిస్టులు ……

1 year ago
tirupathi

వెంకన్న ఆదాయంలో వాటా కోసం హైకోర్టుకు..

ఏపీ రాష్ట్ర విభ‌జ‌న‌ నేప‌థ్యంలో అనేక వివాదాలు త‌లెత్తాయి. తాజాగా తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర‌స్వామి ఆదాయంలో వాటా ఇవ్వాల‌ని టీ అర్చ‌కుడు హైకోర్టును ఆశ్ర‌యించాడు. “కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వరస్వామిని కూడా చివరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు వివాదాల్లోకి ……

1 year ago
high court

స‌దావ‌ర్తి భూముల‌పై ఏపీ ప్ర‌భుత్వానికి చుక్కెదురు

ఏపీ ప్ర‌భుత్వానికి మ‌రోసారి చుక్కెదురయింది. స‌దావ‌ర్తి భూములు విష‌యంలో ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా హైకోర్టు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసింది. స‌దావ‌ర్తి ట్ర‌స్టు భూముల‌కు సంబంధించి అమ్మ‌క‌పు స‌ర్టిపికెట్లు జారీ చేయ‌వ‌ద్ద‌ని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. చెన్నైలోని ……

1 year ago
amma

జయ ఆరోగ్యం వివరాలు వెల్లడించండి : హైకోర్టు

జ్వరంతోపాటు డీహైడ్రేషన్ కారణంగా చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితిపై స్పష్టమైన ప్రకటన చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితి గురించి తక్షణమే ……

1 year ago
court

నాలుగు వారాల్లో ముగించండి సుప్రీం ఆదేశం

ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టు విచారించింది. ఈ కేసును నాలుగు వారాల్లోగా విచార‌ణ ముగించాల‌ని తెలుగు రాష్ట్రాల ఉమ్మ‌డి హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసుపై ప్ర‌తిప‌క్ష ……

1 year ago
tdlp

తెదేపా ఎల్పీని తెరాస ఎల్పీలో విలీనం చేయడం చెల్లదు : హైకోర్టు

టీఆర్ఎస్ ఎల్పీలో టీడీఎల్పీ విలీనం చేయడం చెల్లదని హైకోర్టు తీర్పు చెప్పింది. తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చెందిన 12మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో విలీనం చేసుకుంటూ స్పీకర్ మధుసూదనాచారి నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది. టీఆర్ఎస్ లో ……

1 year ago