Tag: 52 years record break

ఒక్క ప‌రుగులో డ‌బుల్ సెంచ‌రీ మిస్‌

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న చివరి టెస్టులో భారత్ దీటు గా బదులిస్తోంది. 310 బం తుల్లో 199 చేసిన క‌ర్నాట‌క కుర్రోడు రాహుల్ ఒక ప‌రుగ‌లో డ‌బుల్ సెంచ‌రీ మిస్ అయ్యాడు. మూడో రోజు ఆదివారం ఓవర్ నైట్ స్కో రు 60తో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా ఓపెనర్లు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేశారు. ఈ క్రమంలో కెఎల్ రాహుల్ 96 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించగా, కొద్దిసేపటికే పార్థీవ్ (71) అర్ధ సెంచరీ […]

Read More