Tag: achennayudu vs jagan

వైఎస్ జగన్ కు అచ్చెన్నాయుడు ఫోనా!!

ఏపీ అసెంబ్లీ స‌మావేశాల ప్ర‌త్యేక్ష ప్ర‌సారాలు చూసిన వారికి వైఎస్ జ‌గ‌న్‌, ఏపీ లేబ‌ర్ మినిష్ట‌ర్ అచ్చెన్నాయుడు మ‌ధ్య ఏ స్ధాయిలో మాట యుద్దాలు జ‌రుగుతుంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర లేదు. ఏపీ అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో పెట్టే చ‌ర్చ లోతుల్లోకి వెళ్తున్నార‌నే అభిప్రాయం అసెంబ్లీ స‌మావేశాలు చూసే వారికి గ‌లిగితే చాలు వెంట‌నే ప్ర‌త్య‌క్ష‌మ‌య్యేది అచ్చెన్నాయుడే. అచ్చెన్నాయుడు లేచి అసెంబ్లీలో స్పీక‌ర్‌ను మైక్ అడిగితే సాధార‌ణంగా స్పీక‌ర్ స్ధానంలో ఉన్న కోడెల […]

Read More