Tag: alternate leader

‘వంగ‌వీటి’కి ప‌వ‌న్‌ ఆల్ట‌ర్నేట్ లీడ‌రా?

2014 ఎన్నిక‌ల్లో తేదేపా వైపు కాపు ఓట్ల‌ను మ‌ర‌ల్చాడు ప‌వ‌న్‌. ద‌శాబ్ధాల పాటు కొన‌సాగిన చ‌రిత్ర‌ను ప‌వ‌న్ మార్చ‌గ‌లిగాడ‌ని అనుకోవ‌చ్చా? ఆ ఇమేజ్ దృష్ట్యా ప‌వ‌న్‌ని వంగ‌వీటి రంగాకి ఆల్ట‌ర్నేట్ అని అనుకోవ‌చ్చా?  ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన పార్టీ స్థాపించి ప్ర‌జ‌ల్లోకి వెళ్లాడు. 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ గెల‌వ‌డం వెన‌క ప‌వ‌న్ కృషి విస్మ‌రించ‌లేనిది. ముఖ్యంగా గోదావ‌రి జిల్లాల్లో కాపు ఓట్ల‌న్నీ గంప‌గుత్త‌గా తేదేపాకి ప‌డ‌టానికి ప‌వ‌న్ చేసిన ప్ర‌చారం ఓ కార‌ణం. ప‌వ‌న్ వ‌ల్ల‌నే […]

Read More