Tag: hackey

పాక్ ను ఓడించి భార‌త్ హాకీ జ‌ట్టూ

క్రికెట్‌, హాకీ జ‌ట్లు రెండూ దీపావ‌ళి పండుగ సంద‌ర్భంగా దేశ ప్ర‌జ‌ల‌కు గిఫ్ట్‌లు ఇచ్చారు. న్యూజిలాండ్‌ను ఓడించి క్రికెట్ టీమ్ సీరిస్‌ గెలుచుకోగా, హామీ టీయ్ పాక్‌ను ఓడించి ఆసియా క‌ప్ తెచ్చింది. భారత హాకీ అభిమానులకు, భారత హాకీ జట్టు దీపావళి గిఫ్ట్ ఇచ్చింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై సూపర్ విక్టరీతో.. ఆసియా కప్ హాకీ ఛాంపియన్స్ టైటిల్‌ని గెలుచుకుంది. దీంతో దీపావళి సంబరాలకు తోడు హాకీలో భారత జట్టు ఘనవిజయం సాధించడంతో సంబరాలు అంబరాన్నంటాయి. […]

Read More