Tag: Krishna Rao to Get 15 Crores

వైసీపీతో డీల్ ఎమ్మెల్యే సీటు, 15 కోట్ల ఎవరికో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్ గా ఉన్న ఐవైఆర్ కృష్ణారావును ముఖ్య‌మంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి, పార్టీకి వ్యతిరేకంగా సామాజిక మాద్యమాల్లో ఐవైఆర్ అనేక పోస్టులు షేర్ చేయడంపై చంద్రబాబుకు నేతల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు అందాయి. టిడిపి ప్రభుత్వం బ్రాహ్మణులకు తగు ప్రాధాన్యం కల్పించాలనే ఉద్ధేశ్యంతో ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేసి… గతంలో ఏ బ‌డ్జెట్‌లోనూ కేటాయించని విధంగా నిధులు కేటాయించామని, బ్రాహ్మణులకు ఆ నిధులు సద్వినియోగం అయ్యేలా […]

Read More