Tag: Lokesh

నంద్యాల‌లో గెలుపుకు లోకేష్ ఏం చేశారో తెలుసా? | Is this What Nara Lokesh DID to WIN Nandyal Bypolls?

The first elections after AP CM Chandrababu Naidu came to power in the by-election. click on the below video to know more details of Is this What Nara Lokesh DID to WIN Nandyal Bypolls? ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు అధికారంలో వ‌చ్చిన త‌ర్వాత తొలిసారిగా జ‌రిగిన ఎన్నిక‌లు నంద్యాల ఉప ఎన్నిక‌లు. వైసీపీ టిక్కెట్‌తో గెలిచి టీడీపీ తీర్దం పుచ్చుకున్న భూమా నాగిరెడ్డి […]

Read More

అమెరికా అధ్య‌క్షుడిగా చంద్ర‌బాబు పోటీ!!

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేస్తారా? ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు అమెరికా అధ్య‌క్షుడు అయ్యే అవ‌కాశాలు ఉన్నాయా? అమెరికాకు చుట్టపు చూపుగా వెళ్లి వ‌చ్చే చంద్ర‌బాబు అమెరికా అధ్య‌క్షుడిగా పోటీ చేస్తాడా? అనే అనుమానం క‌లుగుతుందా? ఏపీ చంద్ర‌బాబు నాయుడు సుపుత్రుడు లోకేష్ బాబు మాట‌ల్లో మాత్రం, నిజంగానే చంద్ర‌బాబు నాయుడు అమెరికా అధ్య‌క్షుడు అవుతాడ‌నే ఫీలింగ్ వ్య‌క్తం అవుతోంది. అస‌లు ఏం జ‌రిగిందంటే. ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు పెట్టుబ‌డులు […]

Read More

చంద్ర‌బాబు, జ‌లీల్ ఖాన్‌ల‌ను లోకేష్ మించిపోయాడా?

వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా మ‌రోసారి టీడీపీ ప్ర‌భుత్వంపై మండిప‌డ్డారు. చంద్ర‌బాబు, లోకేస్‌, జ‌లీల్‌ఖాన్‌ల‌పై రోజా తీవ్ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. మంత్రి ప‌ద‌వి చేప‌ట్టిన రోజా తీవ్ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. సోష‌ల్ మీడియాను బ్యాన్ చేయాల‌ని, సోష‌ల్ మీడియాలో కామెంట్లు చేసే వారిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ప్ర‌క‌టించిన‌ట్లుగా వార్తలు వ‌చ్చిన నేప‌థ్యంలో రోజా దీనిపై స్పందించారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడ‌టం చేత‌కాని లోకేష్ సోష‌ల్ మీడియాను ఏం అదుపు చేస్తార‌ని ఎద్దేవా చేశారు. లోకేష్ అబ‌ద్దాల్లో […]

Read More

లోకేష్ ఆస్తుల విలువ 330 కోట్లు

తొలిసారిగా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో నామినేష‌న్ దాఖ‌లు ప‌ర్చిన లోకేష్ ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు త‌న ఆస్తుల వివ‌రాలు తెలిపారు. ప్ర‌తిప‌క్ష వైసీపీ లోకేష్‌ను ప‌దే ప‌దే టార్గెట్ చేస్తున్న విష‌యం తెలిసింది. ఏపీ సీఎం త‌న‌యుడు లోకేష్ ఎమ్మెల్యే కోటాలో ఎన్నిక‌య్యే ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో పోటీకి నిల‌ప‌టంతో ఆయ‌న అనివార్యంగా ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు ఆస్తులు వివ‌రాలు తెలియ‌ప‌ర్చాల్సి ఉంది. అయితే ప్ర‌తీ ఏడాది త‌మ ఆస్తులు ప్ర‌క‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన నారా […]

Read More

విశాఖ టాలీవుడ్ … అంద‌ని ద్రాక్షేనా?

విశాఖ ఫిలిం సొసైటీ భూములపై గంటా పెత్త‌నాన్ని అడ్డుకుంటూ చిన‌బాబు చెక్ పెట్టేయాల‌ని ప్లాన్ చేయడం కూడా చ‌ర్చ‌కొచ్చింది.  విశాఖ ప‌రిస‌రాల్లో కొత్త ఫిలింఇండ‌స్ట్రీ అన్న‌ది ఇటీవ‌లి కాలంలో హాట్ టాపిక్‌. ప‌చ్చందాలు.. బీచ్ సొగ‌సుల ఆర్థిక రాజ‌ధానిలో తెలుగు సినీప‌రిశ్ర‌మ అభివృద్ధి చెందితే చూడాల‌ని ఆశించేవాళ్లెంద‌రో. అయితే అందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాలు మాత్రం శూన్యం అన్న విమ‌ర్శ‌లొస్తున్నాయి. విశాఖ‌లో ప‌రిశ్ర‌మ అభివృద్ధికి త‌నవంతు కృషి చేస్తాన‌ని మాటిచ్చిన ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు కానీ, మంత్రి […]

Read More

టీడీపీలో చిరు చేర‌డం ఖాయ‌మేనా?

ఏపీలో రాజ‌కీయ ప‌రిణామాలు అనుహ్యంగా మారుతున్నాయి. కాంగ్రెస్ రాజ్య‌స‌భ స‌భ్యుడు చిరంజీవి టీడీపీలో చేరుతున్న‌ర‌న్న వార్త‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. మెగాస్టార్ చిరంజీవి తెలుగుదేశంపార్టీ చేరికకు వేగంగా పావులు కదులుతున్నాయి. వెండితెరపై రెండు దశాబ్దాల పాటు తిరుగులేని స్టార్ గా ఎదిగిన చిరు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 2008లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ఎన్నికల్లో పోటీ చేసిన చిరు రాజకీయంగా పెద్ద ప్లాప్ షో వేశాడు. రాష్ట్ర విభజనతో ఏపీలో […]

Read More

ఏపీ మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌

చాలా కాలంగా ఊరిస్తున్న ఏపీ మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌కు ముహూర్తం ద‌గ్గ‌ర ప‌డింది. మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఇప్ప‌ట్లో జ‌రిగే అవ‌కాశం లేద‌ని తేల‌టంతో చంద్ర‌బాబు దీనిపై దృష్టి పెట్టిన‌ట్లుగా తెలుస్తోంది. లోకేష్‌ను వీలైనంత త్వ‌ర‌గా మంత్రి వ‌ర్గంలోకి తీసుకోవాల‌ని చంద్ర‌బాబు నాయుడిపై ఒత్తిడి వ‌స్తున్న నేప‌థ్యంలో ఏపీ మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ త్వ‌ర‌లోనే ఉండొచ్చ‌ని తెలుస్తోంది. గ‌తంలో ద‌స‌రాకు ముందుగానే ఉంటుంద‌ని అధికార పార్టీ నేత‌ల నుంచి స‌మాచారం ప్ర‌చారం జ‌రిగింది. అయితే చంద్ర‌బాబు నాయుడు మున్సిప‌ల్ […]

Read More

మ‌రోసారి ఆస్తులు ప్ర‌క‌టించిన లోకేష్‌

ఏసీ సీఎం చంద్ర‌బాబు నాయుడు కుటుంబ ఆస్తుల‌ను ఆయ‌న కుమారుడు లోకేష్ ప్ర‌క‌టించారు. టీడీపీ యువ‌నేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడి కుమారుడు నారా లోకేశ్ త‌మ కుటుంబ ఆస్తుల వివ‌రాల‌ను వెల్ల‌డించారు. బుధ‌వారం గుంటూరులో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ… వ‌ర‌స‌గా ఎనిమిదో సంవ‌త్స‌రం త‌మ కుటుంబ ఆస్తుల వివ‌రాలు వెల్ల‌డిస్తున్నామ‌ని తెలిపారు. నారా లోకేశ్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం చంద్ర‌బాబు నాయుడి ఆస్తుల వివ‌రాలు.. చంద్ర‌బాబు నాయుడు ప్ర‌క‌టించిన ఆస్తుల‌పై ప్ర‌తిప‌క్షాలు మాత్రం పెద‌విరుస్తున్నారు. […]

Read More

లోకేష్ ఎందుకు ఆగ‌లేనంటున్నాడో తెలుసా?

ప్రముఖ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ న‌టిస్తున్న ‘గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి’ చిత్రంపై అల్లుడు లోకేష్ చేసిన క‌మెంట్లు ఆస‌క్తిక‌రంగా ఉన్నాయి. ప్రముఖ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ హీరోగా న‌టిస్తున్న చిత్రం ‘గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి’ ఇటీవ‌ల టీజ‌ర్ విడుద‌లైన సంగ‌తి తెల్సిందే. ఈ టీజ‌ర్ విడుద‌లై కొద్ది రోజులే అయిన‌ప్ప‌టికీ నెట్లో వైర‌ల్ అయింది. ల‌క్ష‌లాది మంది వీక్షిస్తున్నారు. మంచి టాగ్ వ‌స్తోంది. ఇదంతా ఒక ఎత్తైయితే ఈ టీజ‌ర్ పై అల్లుడు లోకేష్ స్పంద‌న మ‌రో […]

Read More

KTR and Lokesh Likely to Occupy CM Seats Before 2019 Polls

It’s all set for 2019 polls in both Telugu states. The ruling parties in both the states are deliberately encouraging politics of dynasty. As the princes keep their foot in kings’ shoes, the offspring of the Chief Ministers in both the states are ready to take up their positions. As Chandra Babu Naidu of Andhra […]

Read More