pawan

పవన్-క్రిష్ మూవీ! అదిరిపోయే కాంబినేషన్.. | Pawan Kalyan- Krish Movie Crazy Combination

క్రిష్… మనిషికి మట్టికి సంభందాలు, మానవత్వ విలువలు ఇలాంటి వాటికి మొదట గుర్తొచ్చే తెలుగు డైరెక్టర్. గమ్యం, వేదం, కంచె, గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాలకు దర్శకత్వం వహించిన క్రిష్, ఆ చిత్రాలలో మానవతానికి పట్టం ……

5 months ago
mythri

మరో మూడు భారీ ప్రాజెక్టులు స్టార్ట్ చేస్తున్న! | Mythri Movie Makers Starts Another 3 Big Projects

superstar మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన ‘శ్రీమంతుడు’ సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. ఆ సినిమా తరువాత ఎన్టీఆర్ తో ‘జనతా గ్యారేజ్’ సినిమా తీశారు. ……

5 months ago
mahesh

మహేష్ అంటే దేవుడు ఇలాంటివి చూస్తేనే అనిపిస్తుంది | Mahesh Babu to Work With 14 Reels Entertainment

దూకుడు , ఆగాడు , వన్ నేనొక్కడినే సినిమాలు ఒకే బ్యానర్ మీద చేసాడు మహేష్ బాబు. 14 రీల్స్ అనే బ్యానర్ కి ఒక బ్లాక్ బస్టర్ రెండు డిజాస్టర్ లూ ఇచ్చాడు బాబు. ……

5 months ago
shenaz

Heroine Shenaz Treasury Hot Massage Video Leaked | Actress Shenaz Treasury

ఈ మద్య సెలబ్రెటీలు తక్కువ టైమ్ లో ఎక్కువ పాపులారిటీ సంపాదించడానికి సోషల్ మాద్యమాలను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా ట్విట్టర్, ఇన్ స్ట్రాగామ్ లో తమ లేటెస్ట్ అప్ డేట్స్ తో పాటు గతంలో తమ అనుభవాలు, ……

5 months ago
allu arjun

అల్లూ అర్జున్ తెలుగు నెంబర్ 1 హీరో ప్రూఫ్ ఇదిగో | Allu Arjun Tollywood No 1 Hero

అల్లూ అర్జున్ – హరీష్ శంకర్ ల కాంబినేషన్ లో వచ్చిన సినిమా డీజే .. ఈ చిత్రం అనేక కాంట్రవర్సీ లకి వేదికగా మారింది. విడుదల కి ముందరే పాటల విషయం లో బ్రాహ్మణ ……

5 months ago
2017

డిజాస్ట‌ర్ 2017 మూవీ ఇదే! | 2017 Disaster Movie | Geostorm

ఓవైపు టీవీల్లో మిరుమిట్లు గొలిపే వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లు.. మ‌రోవైపు ఆన్లైన్‌, సామాజిక మాధ్య‌మాల్లో ఊద‌ర‌గొట్టుడు ప్ర‌చారం వెర‌సి.. సినిమాలో మ్యాట‌ర్ ఉందా? లేదా? అన్నది ఎలా ఉన్నా.. ముందస్తు ప్ర‌చారం మాత్రం హోరెత్తిపోతోంది. టీవీ రిమోట్ ……

5 months ago
kalyanram

క‌ల్యాణ్ రామ్ స్టార్‌డ‌మ్ పెంచుకునే ప్లాన్‌లో? Kalyan Ram Focusing on Top Heroines

ద‌శాబ్ధం పైగానే కెరీర్ సాగించాడు నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌. నంద‌మూరి ఫ్యామిలీ నుంచి బాల‌కృష్ణ, ఎన్టీఆర్ త‌ర్వాత స్టార్ డ‌మ్ అందిపుచ్చుకునే దిశ‌గా ప‌య‌నం చేస్తున్నాడు. అయితే ఇన్నేళ్ల కెరీర్‌లో ఆశించినంత పెద్ద బ్రేక్ రానేలేదు. ……

7 months ago
nikhil party

నిఖిల్ పార్టీలో వ‌రుణ్ సందేశ్ ఎందుకు మిస్స‌య్యాడు?

యంగ్ అండ్ డైన‌మిక్ హీరో నిఖిల్ కేవ‌లం డైరెక్ట‌ర్ల‌నే పిలిచి ఎందుకు పార్టీ పెట్టాడు? హ్యాపీడేస్ ప‌దేళ్లు పూర్తి చేసుకున్న వేళ త‌న‌తో పాటు ఆ సినిమాలో న‌టించిన హీరోల్ని ఎంద‌కు పిల‌వ‌లేదు. ముఖ్యంగా సినిమాలో ……

10 months ago
film

అమ‌రావ‌తిలోనే ఫిలింఇండ‌స్ట్రీ!?

ఏపీ ప్ర‌భుత్వం కొత్త ఫిలింఇండ‌స్ట్రీని ఎక్క‌డ సెట్ చేయ‌బోతోంది? ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం వ‌చ్చేసింది. అమ‌రావ‌తిలో ఫిలింఇండ‌స్ట్రీ ఏర్పాటు చేయాల్సిందిగా చంద్ర‌బాబు పిలుపు నిచ్చారు. ఆ మేర‌కు టాలీవుడ్‌లో ఒక‌టే గుస‌గుస‌లు.  రాష్ట్రం ఏపీ, తెలంగాణ‌గా ……

12 months ago
prabhas

ప్ర‌భాస్‌నే కాదు పొమ్మ‌న్న అందాల నాయిక‌?

లోఫ‌ర్ సినిమాతో టాలీవుడ్‌కి ప‌రిచ‌య‌మైంది దిశా ప‌టానీ. ఆ త‌ర్వాత ధోని సినిమాతో మ‌రోసారి తెలుగు యువ‌త‌ను అల‌రించింది. ప్ర‌స్తుతం దిశా ప‌టానీ న‌టిస్తాను అనాలే కానీ టాలీవుడ్లో వ‌రుస అవ‌కాశాలు క్యూ క‌ట్టే సీనుంది. ……

12 months ago
Avika1

టీవీ న‌టుడితో ఎఫైర్.. అవిక‌ ఏమందో తెల్సా?!

యుక్త‌వ‌యసులో చేసే త‌ప్పులు త‌ర్వాత తెలిసొస్తాయి. త‌ప్పు చేస్తోందో లేదో గుర్తెరిగితే మంచిద‌ని అంతా స‌ల‌హా ఇస్తున్నారు. మ‌రి అవిక వింటుందా?  `చిన్నారి పెళ్లి కూతురు`గా తెలుగువారికి ప‌రిచ‌య‌మైంది అవికాగోర్‌. బాల‌న‌టిగా మెప్పించి యుక్త‌వ‌య‌సు రాగానే ……

1 year ago
prabhas

17 ఏళ్లకే స‌హ‌నం అలవాటైంది! -ప్ర‌భాస్‌

స‌హ‌నం, ఓపిక లేనిదే ఏదీ చేయ‌లేమ‌ని 16-17 ఏళ్ల వ‌య‌సుకే అల‌వ‌డింది. ఇప్పుడు అదే పెద్ద అస్సెట్ అయ్యింది. సినిమాల్లో, బ‌య‌ట, ఓపిగ్గా ఉండ‌డానికి కార‌ణం అదేన‌ని అన్నాడు డార్లింగ్ ప్ర‌భాస్‌. బాహుబ‌లి-2 కోసం ఏకంగా ……

1 year ago
ManiRamcharam

మ‌ణి ర‌త్నం- చ‌ర‌ణ్ మ‌ల్టీస్టార‌ర్ సందేహ‌మే!

మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ సందిగ్ధంలో ప‌డింద‌ని ఫిలింన‌గ‌ర్‌లో మాట్లాడుకుంటున్నారు. ఈ ప్రాజెక్ట్ సెట్స్‌కి వెళ్లే వ‌ర‌కూ సందేహ‌మేన‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. రామ్‌చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ చిత్రానికి సుహాసిని మ‌ణిర‌త్నం ……

1 year ago
Hebba

హెబ్బాని వెంట‌ప‌డుతున్న కుర్ర‌ హీరో?

‘కుమారి 21 ఎఫ్’ చిత్రంతో తెలుగువారికి సుప‌రిచిత‌మైన హెబ్బా ప‌టేల్ యూత్‌లో అసాధార‌ణ ఫాలోయింగ్‌తో వెలిగిపోతున్న సంగ‌తి తెలిసిందే. హెబ్బా అంటే కుర్రాళ్ల‌లో య‌మ‌క్రేజు. అందుకు త‌గ్గ‌ట్టే తొలి సినిమాతోనే బంప‌ర్ హిట్ కొట్టి.. అటుపై ……

1 year ago
pranavi

నా పాట‌కు శ్రేయాఘోష‌ల్‌ పేరు వేశారు!

నేను పాడితే 5వేలు.. శ్రేయా ఘోష‌ల్‌ పాడితే 1.5ల‌క్ష‌లు అదే పాట‌కు చెల్లించ‌డం ఎంత‌వ‌ర‌కూ న్యాయం అని ప్ర‌శ్నిస్తోంది గాయ‌ని ప్ర‌ణ‌వి. ఓ బ‌డా సినిమాకి నేను పాడిన పాట‌కు ఆల్బ‌మ్‌లో శ్రేయాఘోష‌ల్ పేరు వేశారు. ……

1 year ago
Sunny

`కోటి` త‌గ్గించుకుంది! 

అందాల స‌న్నీలియోన్ టాలీవుడ్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్న సంతి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు కోటికే మ‌నోళ్ల‌కు చిక్కుతోంది.  వాస్త‌వానికి స‌న్నీలియోన్ బాలీవుడ్లో ఒక్కో ఐటెమ్ నంబ‌ర్‌కి 2.5 కోట్లు డిమాండ్ చేస్తోంది. అయితే ప్రాంతీయ భాష‌ల‌కు ……

1 year ago
Anu imm

పీకేతో సెట్స్‌లో క్రేజీగా!

పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మానుయేల్ నాయిక‌లుగా నటిస్తున్నారు. కీర్తి ఇంకా బ‌రిలోకి దిగ‌లేదు కానీ, అను ఇమ్మాన్యుయేల్ బరిలోకి వ‌చ్చేసింది. పవర్‌స్టార్‌ `కాట‌మ‌రాయుడు` బాక్సాఫీస్ వ‌ద్ద‌ 60 కోట్ల షేర్ వ‌సూలు చేసిన ……

1 year ago
SSDMMK

ఎస్.ఎస్‌.థ‌మ‌న్ పై కీర‌వాణి ఫైరింగ్!

అప్పుడు రాజా-ఎస్పీబీ, ఇప్పుడు కీర‌వాణి-త‌మ‌న్‌!! సేమ్ టు సేమ్ కాక‌పోయినా వివాదం మాత్రం ర‌చ్చే. మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా, గాన‌ గంధ‌ర్వుడు ఎస్పీ బాలు వివాదం గురించి తెలిసిందే. విదేశీ వేదిక‌లపై త‌న సినిమాల పాట‌లు పాడ‌కూడ‌ద‌ని ……

1 year ago
Ganta

మంత్రి త‌న‌యుడు `ప్ర‌భాస్‌` రేంజు అంట‌!!

ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు త‌న‌యుడు ర‌వితేజ టాలీవుడ్‌లో తెరంగేట్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌భాస్‌ని లాంచ్ చేసిన జ‌యంత్‌.సి.ఫ‌రాన్జీ ఈ కుర్ర‌హీరోని లాంచ్ చేస్తున్నాడు. గంటా ర‌వితేజ మాస్ హీరోగా ఎదిగే ఛాన్సుంద‌న్న ……

1 year ago
Priyamani1

ప్రియ‌మ‌ణి ఈజ్ బ్యాక్‌!

ప్రియ‌మ‌ణి దేవ‌త‌గా క‌నిపించి తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో అల‌రించింది. అయితే ఇప్పుడు అమ్మ‌డు రూపం మార్చింది. ప్రేక్ష‌కుల‌ను భ‌య‌పెడ‌తానంటూ ఇలా కొత్తగా ద‌ర్శ‌నమిచ్చింది. ప్రియ‌మ‌ణి ఈజ్ బ్యాక్‌. టాలీవుడ్‌లో ద‌శాబ్ధం పైగా ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో ……

1 year ago
Manchu family

మంచు హీరోలు ప్ర‌యోగాత్మ‌క చిత్రం..

రొటీన్‌గా వుంటే కెరీర్‌కే పంచ్ ప‌డుతుంద‌ని భావిస్తున్నారు మంచు హీరోలు. కాస్త ఆల‌స్యంగానైనా రియ‌లైజ్ అవుతున్నారు.  మంచు హీరోలు ఇటీవ‌లి ప‌రాజ‌యాల నుంచి బ‌య‌టికి రావాలంటే ఏదైనా కొత్త‌ద‌నం రియాలిటీ ఉన్న క‌థ‌లు అవ‌స‌రం అని ……

1 year ago
TAmerica

తెలుగులో అమెరిక‌న్ సినిమా..!?

టాలీవుడ్లో తెర‌కెక్కుతున్న ఓ సెక్స్ కామెడీలో తెలుగ‌మ్మాయిలు తేజ‌స్వి, యాంక‌ర్ శ్రీ‌ముఖి న‌టిస్తుండ‌డం చ‌ర్చ‌కొచ్చింది. శృంగారం మిళితం చేసిన కామెడీ సినిమాల ట్రెండ్ హాలీవుడ్‌లో ఎప్ప‌టినుంచో ఉంది. `అమెరిక‌న్ పైస్‌` సిరీస్‌తో అది ప‌రాకాష్ట‌కు చేరింది. ……

1 year ago
chaitu

ఉగాది రోజున చై-క‌ళ్యాణ్‌కృష్ణ మూవీ ఫ‌స్ట్‌లుక్‌

బాలీవుడ్‌కి డీడీఎల్‌జే ఎలానో తెలుగు సినీప‌రిశ్ర‌మ‌కి `నిన్నే పెళ్లాడుతా` అలాంటిది. 1995లో రిలీజైన డీడీఎల్‌జే ఎంత‌టి సెన్సేష‌న్ సృష్టించిందో, 1996లో రిలీజైన నిన్నే పెళ్లాడుతా తెలుగునాట అంతే సెన్సేష‌న్ సృష్టించింది.  చాలా కాలం త‌ర్వాత ‘నిన్నే ……

1 year ago
tripaati

మాస్‌రాజాని అందుకే వ‌దిలేశా!

నాకు ఛాన్సిల‌వ్వాలే కానీ చంపేస్తాన‌ని అంటోంది అందాల రాక్ష‌సి లావ‌ణ్య త్రిపాఠి. త‌నవైన అంద‌చందాలు, అభిన‌యంతో తెలుగు కుర్ర‌కారు గుండెల్లో గిలిగింత‌లు పెట్టేసిన ఈ అమ్మ‌డు టాలీవుడ్‌లో లాంగ్ స్టాండింగ్‌తో కెరీర్‌ని న‌డిపిస్తోంది.  భ‌లే భ‌లే ……

1 year ago
geethachiru

గీతా ఆర్ట్స్‌కి అలా పునాది ప‌డింది!

బాస్ అల్లు అర‌వింద్ సార‌థ్యంలోని ‘గీతా ఆర్ట్స్’ ఎవ‌రితో  ఎలా మొద‌లైందో తెలుసా? అయితే ఇది చ‌ద‌వాల్సిందే.  నేడు టాలీవుడ్‌లో అగ్ర నిర్మాణ సంస్థ‌గా పేరు తెచ్చుకుంది ‘గీతా ఆర్ట్స్‌’. ష్యూర్‌షాట్ హిట్ సినిమాలు తీయ‌డం ……

1 year ago
trisha

బుగ్గ‌ మీద ముద్దు ఏమంత త‌ప్పు కాదు!

పెద‌వి పెద‌వి క‌లుపుకుని ముద్దాడేస్తే త‌ప్పు కానీ, ఇలా బుగ్గ మీద ముద్దు పెడితే త‌ప్పేంటి? అని ప్ర‌శ్నిస్తున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో రానా. సుచీలీక్స్‌లో త్రిష బుగ్గ‌ను ముద్దాడుతున్న రానా ఫోటోని సింగ‌ర్ సుచిత్ర ……

1 year ago
150

బాస్ టార్గెట్ ఇక 200 కోట్లు..!

మెగాస్టారా మ‌జాకానా? వ‌స్తూనే రికార్డులు ఇర‌గ‌దీశాడు. ఏకంగా 150వ సినిమాకి 150 కోట్ల వ‌సూళ్లు అధిగ‌మించేశాడు. సామాజిక క‌థాంశాల‌తో తెర‌కెక్కిన‌ శ్రీ‌మంతుడు, జ‌న‌తా గ్యారేజ్‌, స‌రైనోడు 100 ప్ల‌స్ క్రోర్ వ‌సూళ్ల‌తో సంచ‌ల‌నం సృష్టించాయి. అయితే ……

1 year ago
Ramcharn

మ‌ణిర‌త్నం డైరెక్ష‌న్‌లో చెర్రీ ‘త్రి’ భాషా చిత్రం

చ‌ర‌ణ్ మార్కెట్ రేంజ్‌ను విస్త‌రించే ప‌నిలో ఉన్నాడు. స‌రిగ్గా ఈ టైమ్‌లో వెత‌క‌బోయిన తీగ కాలికి త‌గిలిన‌ట్టుగా మ‌ణిర‌త్నం త‌గిలారు! టాలీవుడ్‌లో సునాయాసంగా 50 కోట్ల వ‌సూళ్లు తెచ్చే హీరోగా రామ్‌చ‌ర‌ణ్ పాపుల‌ర‌య్యాడు. అత‌డు న‌టించే ……

1 year ago
vyjayanthi

ప్ర‌ఖ్యాత వైజ‌యంతీ మూవీస్ నుంచి `వెబ్‌సిరీస్`?

యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌ల ట్రెండ్ న‌డుస్తోంది. ఈ నేప‌థ్యంలో టాలీవుడ్‌కి చెందిన ప‌లు అగ్ర నిర్మాణ సంస్థ‌లు వెబ్ సిరీస్‌లు ర‌న్ చేయాల‌ని ప్లాన్స్ వేస్తున్నాయ్. ల‌ఘుచిత్రాలు, డాక్యుమెంట‌రీలతో పాటు వెబ్ సిరీస్‌ల ద్వారా త‌మ ……

1 year ago
rab

సీనియ‌ర్ హీరోతో ఎఫైర్ నిజ‌మా?

అనునిత్యం క‌థానాయిక‌ల‌పై ర‌క‌ర‌కాల రూమ‌ర్లు, గాసిప్పులు చాలా రొటీన్‌. కానీ ఈ గాసిప్ మాత్రం కాస్త వేడెక్కించేదే. టాలీవుడ్‌లోకి దూసుకొచ్చిన ఓ యువ‌క‌థానాయిక .. త‌న‌కంటే రెట్టింపు వ‌య‌సున్న ఓ హీరోతో ల‌వ్‌లో ప‌డింద‌న్న‌దే ఆ ……

1 year ago
dasari

ద‌ర్శ‌క‌ర‌త్న‌ స్త్వైర్యం గ్రేట్‌

మెగాస్టార్‌ చిరంజీవి, అల్లు అరవింద్, వివి వినాయక్‌, మురళీమోహన్, జ‌య‌సుధ‌, మోహ‌న్‌బాబు త‌దిత‌రులు దాసరిని ప‌రామ‌ర్శించి ఆరోగ్య‌ప‌రిస్థితిపై వైద్యుల్ని విచారించారు. ప్ర‌ముఖ దర్శక నిర్మాత, న‌టుడు దాసరి నారాయణరావు అనారోగ్యంతో హైద‌రాబాద్‌లోని ఓ ప్ర‌యివేటు ఆస్ప‌త్రిలో ……

1 year ago
sib

ట్రైల‌ర్‌కి 10 ల‌క్ష‌ల క్లిక్కులు

లారెన్స్ మాష్టార్‌కి తెలుగు ప్రేక్ష‌కుల్లో ఉన్న గుర్తింపు స‌ప‌రేట్‌. అత‌డికి అసాధార‌ణ ఫాలోయింగ్ ఉంద‌న్న సంగ‌తిని అత‌డు న‌టించిన సినిమాల బాక్సాఫీస్ రిపోర్ట్ చెబుతుంది. లారెన్స్‌ న‌టించిన కాంచ‌న‌, గంగ వంటి సినిమాల అసాధార‌ణ విజ‌యం ……

1 year ago
boss1

అక్క‌డ బాస్‌ ఫాలోయింగ్ అసాధార‌ణం..

`ఖైదీ నంబ‌ర్ 150` తునిలో 11వ రోజు 18.74 ల‌క్ష‌ల షేర్ వ‌సూల్ చేసి `ఇంద్ర` రికార్డును బ్రేక్ చేసింది. బాస్ ఈజ్ బ్యాక్.. అంటూ మెగా ఫ్యాన్స్ సంబ‌రాలు చేసుకోవ‌డ‌మే కాదు.. అక్క‌డ క‌లెక్ష‌న్ల ……

1 year ago
vv

కమర్షియల్‌ సినిమాకి సిసలైన డెఫినిషన్‌ వి.వి.వినాయక్‌

స్టార్‌ హీరోలకు బాక్సాఫీస్‌ కలశం .. ఆరంగేట్ర హీరోలకు చీకటిలో వెలుతురు చూపించే సెర్చ్‌ లైట్‌ .. హీరో ఎవరైనా మినిమం గ్యారెంటీ ఇచ్చే స్టామినా ఉన్న దర్శకుడు అతడు. హీరోల బ్యాక్‌గ్రౌండ్‌తో పనే లేకుండా ……

1 year ago
visakam

`వైశాఖం` మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంది

నూత‌న న‌టీన‌ట‌లును ప్రోత్స‌హిస్తూ నిర్మాత బి.ఏ.రాజు తెర‌కెక్కించిన ‘వైశాఖం’ చిత్రం త్వ‌ర‌లో అన్ని ప‌నులు పూర్తిచేసుకుని విడుద‌ల‌కు సిద్దంగా ఉంది. జర్నలిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించి సినీ పి.ఆర్‌.వోగా, నిర్మాతగా, సూపర్‌హిట్‌ పత్రికాధినేతగా తనకంటూ ఇండస్ట్రీలో ఓ ……

1 year ago
150-satakarni

ఖైదీ వ‌ర్సెస్ శాత‌క‌ర్ణి.. వార్‌లో గెలిచే వారియ‌ర్ ఎవ‌రు?

ఖైదీనంబ‌ర్ 150, గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి, శ‌త‌మానం భ‌వ‌తి.. వ‌రుస‌గా 11, 12, 14 తేదీల్ని లాక్ చేశాయి. మ‌రి వార్‌లో గెలుపెవ‌రిదో ? ఇంకో ఐదురోజుల్లోనే .. జ‌స్ట్ వెయిట్‌. ఖైదీనంబ‌ర్ 150 (వ‌ర్సెస్‌) గౌత‌మిపుత్ర ……

1 year ago
akh

అఖిల్ ముహూర్తం ఫిక్స్‌.. 14న ఠెంకాయ కార్య‌క్రమం

తొలి ప్ర‌య‌త్నం విఫ‌ల‌మైనా అఖిల్ ఇక మ‌లిప్ర‌య‌త్నంలో నిరూపించుకోవాల్సిన స‌న్నివేశం ఉంది. మ‌రి ఏం చేస్తాడో చూడాలి. అక్కినేని అఖిల్ న‌టించే రెండో చిత్రం .. గురించి క్లారిటీ వ‌చ్చేసింది. ఈ సినిమా ఎప్పుడు మొద‌ల‌వుతుందా? ……

1 year ago
kusti

మెగాస్టార్ ఇంట్లో `దంగ‌ల్` ఫీవ‌ర్!

మెగా ఫ్యామిలీ ఇంట్లో కూడా దంగ‌ల్ ఫీవ‌ర్ మొద‌లైంది. మెగాస్టార్ మ‌న‌వ‌రాళ్లు ఇద్ద‌రు కుస్తీలు ప‌డుతోన్న పిక్ ను సుస్మిత ఇలా షేర్ చేసి..దంగ‌ల్ పై త‌న అభిమానాన్నిచాటుకున్నారు. అమీర్ ఖాన్ క‌థానాయ‌కుడిగా న‌టించిన `దంగ‌ల్` ……

1 year ago
anjali

సీత‌మ్మ అందుకు సిద్ద‌మైందా?

సీత‌మ్మ అంజ‌లి పెళ్లికి రెడీ అయిందా? గ‌తంలో స్ప్రెడ్ అయిన రూమ‌ర్ల‌ను ఇప్పుడు నిజం చేయ‌బోతుందా? అంటే అవున‌నే తెలుస్తోంది. చెక్ డీటైల్స్. బొద్దుగుమ్మ అంజ‌లి కి తెలుగులో మ‌ళ్లీ అవ‌కాశాలు త‌గ్గడంతో కోలీవుడ్ లో ……

1 year ago
tollywood1

కొత్త సంవ‌త్స‌రంలో క్రేజీ సినిమాల ధ‌మాకా..

2017 టాలీవుడ్ రిలీజెస్ కొత్త సంవ‌త్స‌రంలో క్రేజీ ప్రాజెక్టులు రిలీజ్‌కి రెడీ అవుతున్నాయ‌యి. ఖైదీనంబ‌ర్ 150 జ‌న‌వ‌రి 11న, గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి జ‌న‌వ‌రి 12న, శ‌త‌మానం భ‌వ‌తి జ‌న‌వ‌రి 13న రిలీజ్‌కి వ‌స్తున్నాయ‌న్న స‌మాచారం ఉంది. ……

1 year ago
chirubalu

ఫైట్ కు  పందెం పుంజులు రెడీ!

జ‌న‌వ‌రి 11-12 టాలీవుడ్ సినీ ఇండ‌స్ట్రీలో చ‌రిత్ర‌లు సృష్టించ‌డానికి..తిర‌గ‌రాయ‌డానికి రెడీ అవుతోన్న తేదీల‌వి. బాక్సాఫీస్ వ‌ద్ద రెండు పందెం పుజులు పోటీ ప‌డ‌టానికి రెడీ అవుతున్నాయి… ఈ సంక్రాంతి తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు  వేరీ స్సెష‌ల్.  ……

1 year ago
039

4న ఫంక్ష‌న్ బెజ‌వాడ ఇందిరాగాంధీ స్టేడియంలో..

ఖైదీనంబ‌ర్ 150 ప్రీరిలీజ్ ఫంక్ష‌న్ వేదిక ఫిక్స‌య్యింది. బెజ‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో ఈ వేడుక నిర్వ‌హించ‌నున్నామ‌ని చ‌ర‌ణ్ అధికారికంగా ప్ర‌క‌టించారు. రాంచ‌ర‌ణ్ మాట్లాడుతూ -“కొత్త సంవ‌త్స‌రంలో అడుగ‌పెడుతున్న ఈ హ్యాపీ మూవ్‌మెంట్లో అంద‌రికీ శుభాకాంక్ష‌లు… ……

1 year ago
012

`గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి` కాంటెస్ట్‌లో పాల్గొండి..

కాంటెస్టులు, స్కీమ్‌ల‌తో ప్ర‌మోష‌న్‌లో దూసుకుపోతోంది శాత‌క‌ర్ణి టీమ్‌. ఇప్పుడో కొత్త కాంటెస్ట్‌ని లైవ్‌లోకి తెచ్చారు. శాత‌వాహ‌న శ‌కం..తెలుగుజాతి ఖ్యాతిని ప్ర‌పంచానికి చాటిన శకం. ఇన్ని శ‌తాబ్దాల త‌ర్వాత ఈ వీరుడి క‌థ‌ను తెర‌కెక్కిస్తున్నారు అంజనీ పుత్రుడు ……

1 year ago
010

`శ‌త‌మానం భ‌వ‌తి`కి సెన్సార్ క్లీన్ `యు`

శ‌ర్వానంద్- దిల్‌రాజు -స‌తీష్ వేగేష్న కాంబినేష‌న్‌లో `శ‌త‌మానం భ‌వ‌తి` త్వ‌ర‌లో రిలీజ్‌కి రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే రిలీజైన‌ ఆడియోకి శ్రోత‌ల్లో మెప్పు వ‌చ్చింది. పోస్ట‌ర్లు, టీజ‌ర్లు ఆక‌ట్టుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సెన్సార్ ……

1 year ago
09

సీనియ‌ర్‌ని మెప్పించ‌లేక‌పోయిన జూనియ‌ర్‌?

విక్ట‌రీ వెంక‌టేష్‌- కిషోర్ తిరుమ‌ల కాంబినేష‌న్‌లో `ఆడాళ్లు మీకు జోహార్లు` తెర‌కెక్క‌నుంద‌ని భావించారంతా. అయితే ఈ ప్రాజెక్ట్ అట‌కెక్కింద‌నేది ఇన్‌సైడ్ టాక్‌. నేను శైల‌జ చిత్రంతో చ‌క్క‌ని విజ‌యం అందుకున్న కిశోర్ తిరుమ‌ల ఇటీవ‌లి కాలంలో ……

1 year ago
08

స్పెష‌ల్‌: ఆంటీల్ని లాక్కొస్తున్న త్రివిక్ర‌మ్‌!

త్రివిక్ర‌మ్‌కి అదేం అల‌వాటో మ‌రి! ఆయ‌న కొత్త‌గా ఏదైనా సినిమా తీస్తున్నాడంటే త‌న సినిమాల్లో ఆంటీలకు ఎలాంటి ప‌వ‌ర్‌ఫుల్ రోల్ ఇవ్వాలో అని మ‌రీ అంత సీరియ‌స్‌గా ఆలోచించేస్తుంటాడు. ఆ పాత్ర‌ధారులు ఎవ‌రు? అల‌నాటి మేటి ……

1 year ago
legend

న‌ట‌సింహా న‌టించిన 1000 రోజుల సినిమా..

ఈరోజుల్లో 100 ఆడితేనే గొప్ప‌.. అలాంటిది న‌ట‌సింహా బాల‌య్య న‌టించిన ‘లెజెండ్’ చిత్రం 1000 రోజులు పూర్తి చేసుకుని రికార్డు నెల‌కొల్పింది.  న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా న‌టించిన `లెజెండ్` 1000 రోజులు పూర్తి చేసుకుని ……

1 year ago
mahesh

ఫ్యామిలీ స‌మేతంగా మ‌హేష్ విదేశీ ట్రిప్‌..

2017 కొత్త సంవ‌త్స‌రానికి వెల్‌కం సెల‌బ్రేష‌న్స్‌కి ఈసారి టాలీవుడ్ సూప‌ర్‌స్టార్‌ మ‌హేష్ ఫ్యామిలీ విదేశాల‌కు వెళుతున్నార‌ని తెలుస్తోంది 2016 వెళ్లి 2017 వ‌చ్చేస్తోంది. కొత్త సంవ‌త్స‌రానికి వెల్‌కం చెబుతూ 31 రేయి సంబ‌రాల‌కు యువ‌త రెడీ ……

1 year ago
mahesh

మ‌రోసారి రియ‌ల్ హీరో అనిపించాడు

టాలీవుడ్ ప్రిన్స్ అటు సినిమా షూటింగ్ ల్లో బిజీగా ఉంటూనే  ఇటు సామాజిక సేవ చేయ‌డంలోనూ త‌న వంతు స‌హాయాన్ని అందిస్తున్నారు. తాజాగా మ‌రోసారి ఆయ‌న దాతృహృద‌యాన్ని చాటుకున్నాడు. డీటైల్స్ లోకి వెళ్తే..   ప్రిన్స్ ……

1 year ago
nm

కొత్త హీరోకి శ‌తాధిక‌చిత్రాల హీరో ఆశీస్సులు

శ‌తాధిక చిత్రాల హీరో శ్రీ‌కాంత్, టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ బి.గోపాల్ ఓ కొత్త హీరోని ప్ర‌మోట్ చేస్తుండ‌డం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది.  న‌వ‌త‌రం హీరో హ‌రికృష్ణను హీరోగా ప‌రిచ‌యం చేస్తూ నేటి ఉద‌యం హైద‌రాబాద్ ……

1 year ago
802

పుస్త‌క రూపంలో సూప‌ర్‌స్టార్ కృష్ణ‌ జీవితం

ఎన్టీఆర్‌, ఏఎన్నార్ రాజ్య‌మేలుతున్న టైమ్‌లో ధీరుడిలా వ‌చ్చారు కృష్ణ‌. ఎన్నో సాహ‌సాల‌తో ఏటికి ఎదురీది హీరోగా నెగ్గుకొచ్చారు. ఆ సంగ‌తుల‌న్నీ పుస్త‌కంలో.. సూపర్‌స్టార్ కృష్ణ జీవితంపై పుస్త‌కం రిలీజ్‌కానుంది. `దేవుడు లాంటి మ‌నిషి` అన్న‌ది ఈ ……

1 year ago
raana

రానా లుక్ అదిరింది గురూ!

డైన‌మిక్ హీరో రానా ద‌గ్గుపాటి న‌టిస్తోన్న ‘ఘాజీ’ సినిమాలో ఆయ‌న ఫస్టు లుక్ రిలీజైంది. ఆ లుక్ లో రానా అదిరిపోయాడు. ఫుల్ డిటైల్స్ లోకి వెళ్తే… టాలీవుడ్ యంగ్ హీరోల‌లో డిఫ‌రెంట్ ఎటెంప్ట్ లు ……

1 year ago
meera

విడాకుల బాటలో మరో హీరోయిన్‌!

తెలుగులో పలు సినిమాల్లో నటించిన హీరోయిన్‌ ‘మీరా జాస్మిన్‌’ ఇపుడు విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కబోతున్నట్టు సమాచారం తెలుగులో ‘గుడంబా శంకర్‌’, ‘భద్ర’ వంటి సినిమాల్లో నటించిన హీరోయిన్‌ ‘మీరా జాస్మిన్‌’. తెలుగులో పెద్దగా ……

1 year ago
jagapathi-babu

‘బ్లాక్’ రీ మేక్‌ కు జ‌గ‌పతిబాబు స‌న్నాహాలు

ప్ర‌ముఖ టాలీవుడ్ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు ఒక భారీ రీ మేక్ కు స‌న్నాహాలు చేస్తున్నారు. బాలీవుడ్‌లో సూప‌ర్ హిట్ ఫిల్మ్ బ్లాక్‌ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. దశాబ్దం కిందట ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ ……

1 year ago
cherry

మెగా ప‌వ‌ర్ స్టార్ తో లోక‌ల్ హీరోయిన్!

మెగా ప‌వ‌ర్ స్టార్ ‘రామ్ చ‌ర‌ణ్’ స‌ర‌స‌న న‌టించే చాన్స్ యంగ్ హీరోయిన్ ‘కీర్తి సురేష్’ ద‌క్కించుకున్న‌ట్లు స‌మాచారం. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ – సుకుమార్ కాంబినేష‌న్ లో ఓ సినిమా తెర‌కెక్క‌నున్న ……

1 year ago
mohanlal

క్యూ లైన్‌లో మోహ‌న్‌లాల్ పాత సినిమాలు..!

ఒకే ఏడాదిలో మూడు సినిమాలు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుని హిట్లు కొట్టాయి. అదే ఊపులో లాల్ న‌టించిన గ‌త సినిమాల‌న్నీ రిలీజ్ క్యూలోకొచ్చేశాయి.  ఈ ఏడాదిలో మోహ‌న్‌లాల్ న‌టించిన మూడు సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద ……

1 year ago
tarak

వ‌ర్మ వ‌ద్ద‌కు తార‌క్-అభిషేక్ ల పంచాయ‌తీ!

ఒకే క‌థ‌కు క‌మిట్ అయిన టాలీవుడ్ – బాలీవుడ్ స్టార్ హీరోలు తార‌క్, అభిషేక్ బ‌చ్చ‌న్ లు..క‌ట్ చేస్తే పంచాయ‌తీ వ‌ర్మ వ‌ద్ద‌కు వెళ్లింది. ఫుల్ డీటైల్స్ లోకి వెళ్తే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంకా ……

1 year ago
2-0

`2.0`లో  టాలీవుడ్ స్టార్ !

శంక‌ర్ `2.0`లో ఓ తెలుగు స్టార్ హీరో కు ఛాన్స్ ఉందని తాజా స‌మాచారం. ఆ ప‌వ‌నాలు టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ వైపు వీచినా ఆశ్చ‌ర్య పోన‌క్క‌ర్లేదు సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్-శంక‌ర్ కాంబినేష‌న్ లో “2.0“ షూటింగ్ ……

1 year ago
gm

హాట్‌ సింగ‌ర్ న‌టిస్తున్న సినిమా డీటెయిల్స్‌

గాయ‌నీమ‌ణులు న‌టీమ‌ణులు అవుతున్న రోజులివి. అదే కోవ‌లో యువ‌త‌రం హార్ట్ బీట్ గీతామాధురి నాయిక అవుతున్న సంగ‌తి తెలిసిందే. తాజా అప్‌డేట్ ఇది.. గీతామాధురి.. టాలీవుడ్ క్రేజీ సింగ‌ర్‌గా ద‌శాబ్ధం పైగానే త‌న‌దైన హ‌వా సాగిస్తున్న ……

1 year ago
bunny-ntr

మెగా, నందమూరి హీరోలతో భారీ మల్టీ స్టారర్…?

టాలీవుడ్ సర్కిల్స్ లో మరో ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. తెలుగు తెరమీద మరో భారీ మల్టీ స్టారర్ కు రంగం సిద్ధమవుతుందన్న వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే టాలీవుడ్ లో కళ్యాణ్ రామ్, ……

1 year ago
krr

రాఘ‌వేంద్రరావు రిటైర్మెంట్ తీసుకుంటున్నారా?

ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్రరావు కెప్టెన్ కుర్చికి గుడ్ బై చేప్పేస్తున్నారా? ఇకపై ఆయ‌న్ను కొత్తగా చూడ‌బోతున్నామా? అంటే అవున‌నే తెలుస్తోంది.  టాలీవుడ్ లో గ‌త నాలుగు ద‌శాబ్దాలుగా చెర‌గ‌ని ముద్ర వేశారు ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు. అప్ప‌టి సీనియ‌ర్ ……

1 year ago
rakul

విందులో గ్లామ‌ర్‌ని ఒడ్డిస్తున్నారు!

గాలి జ‌నార్థ‌న‌రెడ్డి కుమార్తె వివాహ వేడుక‌ల్లో న‌ర్తించేందుకు క‌థానాయిక ర‌కూల్‌ప్రీత్ అంగీక‌రించిందా? అంటే అవున‌నే స‌మాచారం. అక్ర‌మ మైనింగ్ డాన్ గాలి జ‌నార్ధ‌న‌రెడ్డి కుమార్తె వివాహం ఈనెల 16న జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ ……

1 year ago
pawan-katta

ప‌వ‌ర్ స్టార్ తో దేవాక‌ట్టా!

ప‌వ‌న్ సినిమా ద్వారా ప్ర‌జ‌ల‌కు సందేశాన్నివ్వ‌డానికి రెడీ అవుతున్నారా? అంటే అవున‌నే తెలుస్తోంది. డిటైల్స్ లోకి వెళ్తే.. టాలీవుడ్ డైరెక్ట‌ర్ల‌ల‌లో ‘దేవాక‌ట్టా’ శైలి అంద‌రికీ భిన్నంగా ఉంటుంది. ఆయ‌న క‌థ‌లు స‌హ‌జ సిద్ధంగా హ్యూమ‌న్ వ్యాల్యూస్ ……

1 year ago
lokesh

విశాఖ టాలీవుడ్ … అంద‌ని ద్రాక్షేనా?

విశాఖ ఫిలిం సొసైటీ భూములపై గంటా పెత్త‌నాన్ని అడ్డుకుంటూ చిన‌బాబు చెక్ పెట్టేయాల‌ని ప్లాన్ చేయడం కూడా చ‌ర్చ‌కొచ్చింది.  విశాఖ ప‌రిస‌రాల్లో కొత్త ఫిలింఇండ‌స్ట్రీ అన్న‌ది ఇటీవ‌లి కాలంలో హాట్ టాపిక్‌. ప‌చ్చందాలు.. బీచ్ సొగ‌సుల ……

1 year ago
trivikram

త్రివిక్ర‌మ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్!

త్రివిక్ర‌మ్ అభిమానుల‌కు గుడ్ న్యూస్. ఇక నుంచి ఆయ‌న సినిమా అప్ డేట్స్ ను ఎప్ప‌టిక‌ప్పుడు ఓ వెబ్ సైట్ ద్వారా ముందుచ‌నున్నారు. నేడు ఆయ‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆ సైట్ ను లాంచ్ ……

1 year ago
hansika

హ‌న్సిక అద‌ర‌గొట్టింది!

ఆపిల్ అందం హ‌న్సిక స్పీడ్ ఇప్పుడు బాగా త‌గ్గింది. తెలుగులో సెల‌క్టివ్ గా వెళ్తుంది. త‌మిళ్ లో అయితే అర‌కొర‌గానే క‌మిట్ మెంట్లున్నాయి. అయితే ఇటీవ‌లే ఓ తెలుగు సినిమాకు క‌మిట్ అయి అంద‌రికీ ఊహించ‌ని ……

1 year ago
saipallavi

`ప్రేమ‌మ్` బ్యూటీ  పెళ్లి చేసుకోద‌ట‌!!

అమ్మా – నాన్న‌ల్ని స‌రిగా చూడ‌ని వాళ్లంద‌రికీ చెంప పెట్టులాంటి స‌మాధాన‌మిది. ప్రేమ‌మ్ బ్యూటీ ఇచ్చిన ఝ‌ల‌క్ ఇది. `ప్రేమ‌మ్` సినిమాతో టాలీవుడ్ కు ప‌రిచ‌య‌మైంది సాయిప‌ల్లివి.  తొలి సినిమా స‌క్సెస్ తో ఈ భామ‌కు ……

1 year ago
donarudu

మ‌హేష్‌, తార‌క్ కూడా గేర్ మార్చారు : సుమంత్

రొటీన్ క‌థ‌ల‌ను ప‌క్క‌న‌ బెట్టి కొత్త క‌థ‌ల‌కు పెద్ద పీట వేస్తున్నారు. ఈ దారి లో వెళ్తే  స‌క్సెస్ రేటు పెరుగుతుంది. ‘న‌రుడా డోన‌రుడా’ ఆ త‌ర‌హానే అంటున్నారు సుమంత్‌. ప్రిన్స్ న‌టించిన `శ్రీమంతుడు`, ఎన్టీఆర్ ……

1 year ago
donor

చాలా చీప్‌గా మాట్లాడారు- సుమంత్‌

సుమంత్ హీరోగా నటించిన సినిమా ‘నరుడా డొనరుడా’ గురించి కొంద‌రైతే ఛీప్‌గా ‘ఎంత‌మందికి వీర్య‌దానం చేశావ్‌?’ అంటూ కామెంట్ చేశారు హీరో సుమంత్ బాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ `విక్కీడోన‌ర్‌` రీమేక్‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. న‌వంబ‌ర్ 4న‌ ……

1 year ago
sunil

సునీల్ వైఫ‌ల్యం… టాప్ సీక్రెట్ తెలిసింది

హీరో సునీల్ గురించిన ఓ వార్త ఫిలింస‌ర్కిల్స్‌లో హాట్ టాపిక్ అయ్యింది. సునీల్ ఎదుగుద‌ల‌పై ఎవ‌రో కుట్ర చేశారు. అత‌డిని అణ‌గ‌దొక్కేందుకు కుట్ర చేస్తున్నారంటూ మాట్లాడుకుంటున్నారు.  సునీల్ కెరీర్ ఆరంభం జెట్ స్పీడ్‌తో మొద‌లైంది. కెరీర్లో ……

1 year ago
jrntr

తార‌క్‌ను లైన్‌లో పెట్టిన ప్రేమమ్ డైరెక్ట‌ర్‌?

‘కార్తికేయ’ సినిమాతో త‌నదైన ముద్ర వేశాడు చందు మొండేటి. ఆ వెంట‌నే అక్కినేని నాగ‌చైత‌న్య హీరోగా ‘ప్రేమ‌మ్’ రీమేక్ తో మ‌రో విజ‌యం అందుకున్నాడు. ఇప్పుడు ఏకంగా తార‌క్‌నే టార్గెట్ చేశాడు. `జ‌న‌తా గ్యారేజ్` హిట్ ……

1 year ago
sapthagiri

స‌ప్త‌గిరిపై 7 కోట్లు పెట్టుబ‌డి?!

ప్ర‌తి కుక్క‌కి ఓ రోజు వ‌స్తుంది. ఈ కుక్క‌కి ఈరోజు వ‌చ్చింది! అంటూ ఓ డైలాగ్ చెబుతాడు `బిజినెస్‌మేన్` మ‌హేష్‌. ఇది అంద‌రికీ వ‌ర్తించేదే.    ప‌రిశ్ర‌మ‌లో ఒక్కొక్క‌రికి ఒక్కో టైమ్ న‌డుస్తుంది. బ్ర‌హ్మానందం, అలీ, ……

1 year ago
sahasam

`సాహ‌సం శ్వాస‌గా సాగిపో` మ‌రో హిట్‌ అవుతుందా?

అక్కినేని నాగ‌చైత‌న్య న‌టించిన సినిమాలు ఒక‌దాని వెంట ఒక‌టిగా రిలీజ‌వుతున్నాయి. ఇటీవ‌లే ప్రేమమ్ రిలీజై గ్రాండ్ స‌క్సెస్ సాధించింది. మ‌రో సినిమా సాహ‌సం శ్వాస‌గా సాగిపో రిలీజ్ క్యూలో ఉంది. ఒక లైలా కోసం త‌ర్వాత ……

1 year ago
SIRISH

మ‌ల్లూవుడ్‌లో అల్లు శిరీష్

అన్న బాట‌లోనే వెళుతున్నాడు అల్లు శిరీష్‌. కొత్త జంట‌, శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు సినిమాల‌తో స‌క్సెస్ అందుకున్న శిరీష్ నెమ్మ‌దిగా త‌న బాడీ లాంగ్వేజ్‌ని మార్చుకుని కొత్త‌ద‌నం కోసం శ్ర‌మిస్తున్నాడు.   అల్లు అర్జున్ కి మ‌ల‌యాళంలో ……

1 year ago
mahesh nara

ఎన్టీఆర్, మ‌హేష్ పెద్ద సాహ‌స‌మే చేశారు!!

మ‌హేష్‌, ఎన్టీఆర్‌ల‌ను స‌పోర్ట్ చేస్తున్నారు నారా వార‌బ్బాయి నారా రోహిత్‌. ఆ ఇద్ద‌రే ఆద‌ర్శంగా కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చేయాల‌ని అన్నారు యువ‌హీరో. మ‌హేష్ క‌థానాయ‌కుడిగా న‌టించిన `శ్రీమంతుడు`.. ఎన్టీఆర్ న‌టించిన `జ‌న‌తా గ్యారేజ్`  బాక్సాఫీస్ ……

1 year ago
chiru-and-datt

151 కోసం వైజ‌యంతి వెయిటింగ్!

మెగాస్టార్ చిరంజీవి న‌టించే 151వ సినిమా కోసం టాలీవుడ్ అగ్ర‌నిర్మాత‌లు పోటీప‌డుతున్నారు. బాస్ అల్లు అర‌వింద్‌, వైజ‌యంతి మూవీస్ అధినేత అశ్వ‌నిద‌త్ రేసులో ఉన్నారు.  ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వైజ‌యంతీ మూవీస్ టాలీవుడ్ లో ఎన్నోప్ర‌తిష్టాత్మ‌క ……

1 year ago
nitya

బొద్దుగుమ్మ బ‌రువు త‌గ్గే ట్రీట్‌మెంట్‌!

ఓ టీనేజీ అమ్మాయికి, న‌డివ‌య‌సు యువ‌కుడికి మ‌ధ్య ల‌వ్‌స్టోరి కాబ‌ట్టి అందుకు త‌గ్గ ఛేంజెస్ నిత్యా చూపిస్తోందిట‌. బొద్దుత‌నం త‌గ్గించుకుని స‌న్న‌జాజిలా మారిపోతోందిట‌. బొద్దుగుమ్మ నిత్యామీన‌న్ టాలీవుడ్ లో స్టార్ హీరోల స‌రస‌న పెద్ద‌గా న‌టించ‌క‌పోయినా ……

1 year ago
balladeva

బాహుబ‌లి న‌న్ను వాడుకుని వ‌దిలేసింది

బాహుబ‌లిలో దున్న‌పోతు స‌న్నివేశం అద్భుతంగా ర‌క్తిక‌ట్టింది కానీ ఇప్పుడు ఆ దున్నపోతు పోష‌ణ క‌రువైంది బాహుబ‌లిలో భ‌ల్లాల దేవ‌-దున్న‌పోతుల మ‌ధ్య జ‌రిగిన స్టంట్ టాలీవుడ్ అభిమానుల‌కు ఓ స‌రికొత్త అనుభూతి. ఆ స‌న్నివేశం అద్భుతంగా ర‌క్తిక‌ట్టింది. ……

1 year ago
bunny

100 కోట్లు అంత‌కు మించి..!!

మురుగ‌దాస్‌తో సినిమా అంటే రాబ‌డి 100 కోట్లు పైమాటే. ఇప్పుడు అదే బాట‌లో బ‌న్నీ వెళుతున్నాడా? అంటే అవున‌నే అంటున్నారు. మ‌హేష్ ఏ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తూ టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీ అయ్యాడు. మురుగ‌దాస్‌తో సినిమా ……

1 year ago
jaggubai

జ‌గ్గుభాయ్ మ‌ళ్లీ ఈ ట‌ర్నింగ్ ఏంటి?

జ‌గ‌ప‌తి బాబుకి ఇంకా హీరో వేషాల‌పై ఆస‌క్తి చావ‌లేదు. మ‌ళ్లీ హీరోగా రీ ఎంట్రీ ఇవ్వ‌డానికి రెడీ అయిపోతున్నాడు. ఫ్యామిలీ హీరో జ‌గ‌ప‌తి బాబు లెజెండ్ సినిమాతో విల‌న్ గా ట‌ర్న్ అయిన సంగ‌తి తెలిసిందే. ……

1 year ago
newsmarg-2

‘Sir’ Charge: Dowry for Vote

By the time the groom is about to tie the knot, the bride is found nowhere else. This is the oft-repeated scene most of Bollywood and Tollywood ……

1 year ago